Thursday TV Movies: గురువారం, Nov 13.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN , Publish Date - Nov 12 , 2025 | 07:55 AM
స్టార్ మా, జీ తెలుగూ, ఈటీవీ, జెమినీ టీవీ, తెలుగు వంటి ప్రముఖ ఛానళ్లలో ఏ టైమ్‌లో ఏ సినిమా వస్తుందో వివరాలు తెలుసుకోండి.
ప్రతి రోజూ టీవీ ఛానళ్లలో ప్రసారం అయ్యే తెలుగు సినిమాలు సినీప్రియులకు మంచి ఎంటర్టైన్‌మెంట్‌గా మారాయి. కొత్త సినిమాలు, పాత క్లాసిక్‌లు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్, యాక్షన్ సినిమాలు ఇలా ప్రతి ఒక్కరి అభిరుచికి తగ్గ సినిమాలు ప్రతిరోజూ టీవీ స్క్రీన్‌పై దర్శనమిస్తుంటాయి. ఈ గురువారం కూడా అన్ని ఛానళ్లలోనూ ఆసక్తికరమైన సినిమాలు ప్రసారం కానున్నాయి. మరి గురువారం టీవీలలో వచ్చే సినిమాలేంటో ఇప్పుడే చూడండి.
గురువారం.. టీవీ ఛానళ్ల తెలుగు సినిమాల జాబితా👇
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు – మా ఊరి మొనగాడు
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – గుణ 369
ఉదయం 9 గంటలకు – సుస్వాగతం
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్న0 3 గంటలకు – జోరు
రాత్రి 9 గంటలకు – ఏజంట్ విక్రమ్
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – పాడుతా తీయగా
ఉదయం 7 గంటలకు – నువ్విలా
ఉదయం 10 గంటలకు – పంతాలు పట్టింపులు
మధ్యాహ్నం 1 గంటకు – యమగోల
సాయంత్రం 4 గంటలకు – మనసులోమాట
రాత్రి 7 గంటలకు – పరంపోరుల్
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – చిట్టమ్మ మొగుడు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – పాగల్
మధ్యాహ్నం 3 గంటలకు – ఒసేయ్ రాములమ్మ

📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు - బ్రోచేవారెవరురా
తెల్లవారుజాము 1.30 గంటలకు – గిరి
తెల్లవారుజాము 4.30 గంటలకు – బుర్రిపాలెం బుల్లోడు
ఉదయం 7 గంటలకు – చట్టంతోపోరాటం
ఉదయం 10 గంటలకు – చిరంజీవులు
మధ్యాహ్నం 1 గంటకు – అల్లరి మొగుడు
సాయంత్రం 4 గంటలకు – తెనాలి
రాత్రి 7 గంటలకు – ఎవడైతే నాకేంటి
రాత్రి 10 గంటలకు – ఆల్‌రౌండర్
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – నేను లోకల్
తెల్లవారుజాము 3 గంటలకు – ఊరు పేరు భైరవ కోన
ఉదయం 9 గంటలకు – బ్రూస్ లీ
సాయంత్రం 4.30 గంటలకు – ఐస్మార్ట్ శంకర్
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – పూజ
తెల్లవారుజాము 3 గంటలకు – వసంతం
ఉదయం 7 గంటలకు – ఆహానా పెళ్లంట
ఉదయం 9 గంటలకు – చందమామ
మధ్యాహ్నం 12 గంటలకు – మెకానిక్ రాఖీ
మధ్యాహ్నం 3 గంటలకు – శివలింగ
సాయంత్రం 6 గంటలకు – సరిపోదా శనివారం
రాత్రి 9 గంటలకు – రాయుడు
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు –క్రాక్
తెల్లవారుజాము 2 గంటలకు – జాక్‌పాట్
ఉదయం 5 గంటలకు – ఇంకొక్కడు
ఉదయం 9 గంటలకు – క్రాక్
రాత్రి 11 గంటలకు – అత్తారింటికి దారేది
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – ఎంతవాడు గానీ
తెల్లవారుజాము 3 గంటలకు– చంద్రకళ
ఉదయం 7 గంటలకు – మనీ మనీ మోర్ మనీ
ఉదయం 9 గంటలకు – ఖిలాడీ
మధ్యాహ్నం 12 గంటలకు – వీర సింహా రెడ్డి
మధ్యాహ్నం 3 గంటలకు – ఐ
సాయంత్రం 6 గంటలకు – టిల్లు2
రాత్రి 9 గంటలకు – కనులు కనులు దోచాయంటే
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – నువ్వానేనా
తెల్లవారుజాము 2.30 గంటలకు – హనుమంతు
ఉదయం 6 గంటలకు – మనీ
ఉదయం 8 గంటలకు – లవ్‌లీ
ఉదయం 11 గంటలకు – బన్నీ
మధ్యాహ్నం 2 గంటలకు – కోల్డ్ కేస్
సాయంత్రం 5 గంటలకు – సర్దార్ గబ్బర్ సింగ్
రాత్రి 8 గంటలకు – మత్తువదలరా
రాత్రి 10 గంటలకు – లవ్‌లీ