Sunday Tv Movies: ఆదివారం, Nov 09.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN , Publish Date - Nov 07 , 2025 | 09:01 PM
సెలవు రోజు.. రిలాక్స్‌గా ఇంట్లో కూర్చొని సినిమా చూడటానికి బాగానే టైమ్ ఉంటుంది కదా! తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లూ కూడా ఆ ట్రీట్‌కి సిద్ధంగా ఉన్నాయి.
సెలవు రోజు.. రిలాక్స్‌గా ఇంట్లో కూర్చొని సినిమా చూడటానికి బాగానే టైమ్ ఉంటుంది కదా! తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లూ కూడా ఆ ట్రీట్‌కి సిద్ధంగా ఉన్నాయి. స్టార్ మా, జెమినీ, ఈటీవీ, జీ సినిమాలు, స్టార్ మా మూవీస్ వంటి ఛానళ్లలో ఆదివారం రోజు వరుసగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ నుంచి యాక్షన్ ప్యాక్డ్ సినిమాల దాకా బ్లాక్‌బస్టర్ సినిమాలు ప్రసారం కానున్నాయి. వాటిలో ముఖ్యంగా సుహాస్ ఓ భామ అయ్యో రామ, కమల్ హాసన్ థగ్ లైఫ్, విజయ్ అంటోని మార్గన్ వంటి లేటెస్ట్ హిట్ సినిమాలు ఫస్ట్ టైం వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌గా టీవీలలో టెలీకాస్ట్ కానున్నాయి. మరి ఆదివారం టీవీలలో వచ్చే సినిమాలేంటో ఓ లుక్కేయండి మరి.
ఆదివారం.. టీవీ ఛానళ్ల సినిమాల జాబితా👇
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 11 గంటలకు ఆర్కేడియన్ (హాలీవుడ్ మూవీ)
మధ్యాహ్నం 3 గంటలకు – బంగారు బుల్లోడు
రాత్రి 9.30 గంటలకు – శశిరేఖా పరిణయం
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – S R కల్యాణమండపం
ఉదయం 9.30 గంటలకు – బెట్టింగ్ బంగార్రాజు
రాత్రి 10.30 గంటలకు – బెట్టింగ్ బంగార్రాజు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు – వద్దు బావ తప్పు
మధ్యాహ్న0 12 గంటలకు – భైరవద్వీపం
సాయం్రం 6.30 గంటలకు – కిల్లర్
రాత్రి 10.30 గంటలకు – గుణ 369
📺 ఈ టీవీ లైఫ్ (E TV Life)
మధ్యాహ్నం 3 గంటలకు – సోమవారం వ్రత మహాత్యం
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – ఘటోత్కచుడు
ఉదయం 7 గంటలకు – కాంచనగంగ
ఉదయం 10 గంటలకు – మనిషికో చరిత్ర
మధ్యాహ్నం 1 గంటకు – ఆడదే ఆధారం
సాయంత్రం 4 గంటలకు – మన ఊరి పాండవులు
రాత్రి 7 గంటలకు – ఓ భామ అయ్యో రామ (వరల్డ్ డిజిటల్ ప్రీమియర్)

📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – పున్నమి నాగు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – ఊపిరి
మధ్యాహ్నం 12 గంటలకు – జైలర్
మధ్యాహ్నం 3 గంటలకు – సైమా అవార్డ్స్
సాయంత్రం 6 గంలకు – రేసుగుర్రం
రాత్రి 9.30 గంటలకు – కృష్ణగాడి వీర ప్రేమ గాధ
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు - మైఖెల్ మదన కామరాజు
తెల్లవారుజాము 1.30 గంటలకు – ముగ్గురు ముగ్గురే
తెల్లవారుజాము 4.30 గంటలకు – ఫోర్ ఫ్రెండ్స్
ఉదయం 7 గంటలకు – మేస్త్రీ
ఉదయం 10 గంటలకు – బందోబస్త్
మధ్యాహ్నం 1 గంటకు – ఢీ
సాయంత్రం 4 గంటలకు – నేనింతే
రాత్రి 7 గంటలకు – వెంచెన్న కేశవరెడ్డి
రాత్రి 10 గంటలకు – మిష్టర్ పెళ్లాం
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – ఆఫీసర్ ఆన్ డ్యూటీ
తెల్లవారుజాము 3 గంటలకు – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
ఉదయం 9 గంటలకు – భగవంత్ కేసరి
మధ్యాహ్నం 1.30 గంటలకు – సుప్రీమ్
సాయంత్రం 3 గంటలకు – మార్గన్ (వరల్డ్ డిజిటల్ ప్రీమియర్)

📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – శతమానం భవతి
తెల్లవారుజాము 3 గంటలకు – కింగ్‌స్టన్
ఉదయం 7 గంటలకు – మైఖేల్
ఉదయం 9 గంటలకు – వకీల్ సాబ్
మధ్యాహ్నం 12 గంటలకు – కాంచన3
మధ్యాహ్నం 3 గంటలకు – బొమ్మరిల్లు
సాయంత్రం 6 గంటలకు – F3
రాత్రి 9 గంటలకు – శివ వేద
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు – బటర్ ప్లై
తెల్లవారుజాము 2 గంటలకు – జవాన్
ఉదయం 5 గంటలకు – ఇంకొక్కడు
ఉదయం 9 గంటలకు – బాహుబలి
మధ్యాహ్నం 1 గంటకు – థగ్ లైఫ్ (వరల్డ్ డిజిటల్ ప్రీమియర్)
సాయంత్రం 4గంటలకు – టిల్లు2
సాయంత్రం 6 గంటలకు – పుష్ప2
రాత్రి 11 గంటలకు – పోలీసోడు

📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – ఆహా
తెల్లవారుజాము 3 గంటలకు– ఎంతవాడు గానీ
ఉదయం 7 గంటలకు – సాఫ్ట్‌వేర్ సుధీర్
ఉదయం 9 గంటలకు – మత్తు వదలరా 1
మధ్యాహ్నం 12 గంటలకు – అదుర్స్
మధ్యాహ్నం 3 గంటలకు – సామజవరగమన
సాయంత్రం 6 గంటలకు – S|o సత్యమూర్తి
రాత్రి 8.30 గంటలకు – ఎక్ట్సా ఆర్డినరీ జంటిల్‌మెన్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – విజయదశమి
తెల్లవారుజాము 2.30 గంటలకు – పండుగాడు
ఉదయం 6 గంటలకు – హీరో
ఉదయం 8 గంటలకు – బాస్ ఐ లవ్ యూ
ఉదయం 11 గంటలకు – శ్రీనివాస కల్యాణం
మధ్యాహ్నం 2 గంటలకు – యముడికి మొగుడు
సాయంత్రం 5 గంటలకు – మహానటి
రాత్రి 8 గంటలకు – టక్ జగదీశ్
రాత్రి 10 గంటలకు – బాస్ ఐ లవ్ యూ