Wednesday Tv Movies: బుధ‌వారం, Nov12.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌ సినిమాలివే

ABN , Publish Date - Nov 11 , 2025 | 03:05 PM

వారాంతానికి ముందే బుధవారం రోజున టీవీ ఛానళ్లలో రసవత్త‌ర‌మైన సినిమాల జాత‌ర ఉండ‌నుంది.

Tv Movies

వారాంతానికి ముందే బుధవారం రోజున టీవీ ఛానళ్లలో రసవత్త‌ర‌మైన సినిమాల జాత‌ర ఉండ‌నుంది. ప్ర‌తీప్రేక్షకుడిని ఆకట్టుకునేలా ప్రతి ఛానల్‌ వేరువేరు జానర్స్‌లో సినిమాలను సిద్ధం చేసింది. యాక్షన్‌, ఫ్యామిలీ డ్రామా, కామెడీ, రొమాంటిక్‌, సస్పెన్స్‌ ఇలా అన్ని రకాల సినిమాలు చిన్న స్క్రీన్‌పై అలరించబోతున్నాయి. థియేటర్లకు వెళ్లే ప్లాన్‌ లేకపోయినా, ఈ రోజు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలతోనే పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌ గ్యారంటీ!


బుధ‌వారం.. టీవీ ఛానళ్ల సినిమాలు జాబితా👇

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మధ్యాహ్నం 3 గంటలకు – పెళ్లంటే నూరేళ్ల పంట‌

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – స‌మ‌ర‌సింహా రెడ్డి

ఉద‌యం 9 గంట‌ల‌కు – గుణ 369

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్న‌0 3 గంట‌ల‌కు – వంశానికొక్క‌డు

రాత్రి 9 గంట‌ల‌కు – జోరుగా హుషారుగా

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – మ‌న‌సు మ‌మ‌త‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – పాడుతా తీయ‌గా

ఉద‌యం 10 గంట‌ల‌కు – గుండ‌మ్మ‌ క‌థ‌

మధ్యాహ్నం 1 గంటకు – ముద్దుల మొగుడు

సాయంత్రం 4 గంట‌లకు – వినోదం

రాత్రి 7 గంట‌ల‌కు – మిన్‌మిని

రాత్రి 10 గంట‌ల‌కు – దేవాంత‌కుడు

Tv Movies

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – దేవుడు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – బెంగాల్ టైగ‌ర్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – నాగ దేవ‌త‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు - ఉంగ‌రాల రాంబాబు

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – సీతాప‌తి సంసారం

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – కిరాత‌కుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఇన్‌స్పెక్ట‌ర్ ప్ర‌తాప్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – ల‌డ్డూబాబు

మధ్యాహ్నం 1 గంటకు – ప్రెసిడెంట్ గారి పెళ్లాం

సాయంత్రం 4 గంట‌ల‌కు – అత‌నొక్క‌డే

రాత్రి 7 గంట‌ల‌కు – ఇడియ‌ట్‌

రాత్రి 10 గంట‌ల‌కు – బ్రోచేవారెవ‌రురా

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – చిరుత‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – ప్రేమించుకుందాం రా

ఉద‌యం 9 గంట‌ల‌కు – నేను లోక‌ల్‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – విమానం

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – కందిరీగ‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఒంట‌రి

ఉద‌యం 9 గంట‌ల‌కు – కంత్రి

మధ్యాహ్నం 12 గంట‌లకు – పూజ‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – వ‌సంతం

సాయంత్రం 6 గంట‌ల‌కు – బింబిసార‌

రాత్రి 9 గంట‌ల‌కు – విజ‌య రాఘ‌వ‌న్‌

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు –స‌ర్కారు వారి పాట‌

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు – రాజ‌న్న‌

ఉద‌యం 5 గంట‌ల‌కు – మాస్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – క్రాక్‌

రాత్రి 11 గంట‌ల‌కు – క్రాక్‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ‍– సామి2

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు– చంద్ర‌లేఖ

ఉద‌యం 7 గంట‌ల‌కు – మీకుమాత్ర‌మే చెప్తా

ఉద‌యం 9 గంట‌ల‌కు – ల‌వ్‌గురు

మధ్యాహ్నం 12 గంటలకు – మిర్చి

మధ్యాహ్నం 3 గంట‌లకు – సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్

సాయంత్రం 6 గంట‌ల‌కు – రాజా ది గ్రేట్

రాత్రి 9 గంట‌ల‌కు – ఓం భీం భుష్

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – రాజా రాణి

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – వైజ‌యంతి

ఉద‌యం 6 గంట‌ల‌కు – చారుల‌త‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – నువ్వానేనా

ఉద‌యం 11 గంట‌లకు – య‌మ‌దొంగ‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – ఏబీసీడీ

సాయంత్రం 5 గంట‌లకు – విక్ర‌మార్కుడు

రాత్రి 8 గంట‌ల‌కు – అన్నాబెల్ సేతుప‌తి

రాత్రి 10 గంట‌ల‌కు – నువ్వానేనా

Updated Date - Nov 11 , 2025 | 03:15 PM