Tuesday TV Movies: మంగళవారం, Nov 11.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN , Publish Date - Nov 10 , 2025 | 07:18 PM

వారంలో మూడో రోజు అయిన మంగళవారం కూడా టీవీ ఛానళ్లు ప్రేక్షకుల కోసం ఎంటర్‌టైన్‌మెంట్‌తో నిండిన సినిమాలను సిద్ధం చేశాయి.

Tuesday TV Movies

వారంలో మూడో రోజు అయిన మంగళవారం కూడా టీవీ ఛానళ్లు ప్రేక్షకుల కోసం ఎంటర్‌టైన్‌మెంట్‌తో నిండిన సినిమాలను సిద్ధం చేశాయి. యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్, కామెడీ, రొమాన్స్‌ ఇలా ప్రతి రకమైన జానర్‌లో సినిమాలు టెలికాస్ట్ అవుతున్నాయి. రోజు మొత్తం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్రముఖ ఛానళ్లు హిట్ సినిమాలను ప్రదర్శించబోతున్నాయి. ముఖ్యంగా ఈటీవ సినిమాలు ఛాన‌ళ‌లో మ‌ల‌యాళ బ్లాక్బ‌స‌ట్ర్ చిత్రం అన్వేషిప్ప‌న్ కండేతం వ‌ర‌ల్డ్ డిజిట‌ల్ ప్రీమియ‌ర్‌గా టెలికీస్ట్ కానుంది. మ‌రెందుకు ఆల‌స్యం మంగళవారం టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్న సినిమాల జాబితాను ప‌రిశీలించండి.


మంగ‌ళ‌వారం.. టీవీ ఛానళ్ల సినిమాల జాబితా👇

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మధ్యాహ్నం 3 గంటలకు – ఏయ్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – పెళ్లంటే నూరేళ్ల పంట‌

📺 ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – క‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – స‌మ‌ర‌సింహా రెడ్డి

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్న‌0 3 గంట‌ల‌కు – వింత‌దొంగ‌లు

రాత్రి 9 గంట‌ల‌కు – చిన్నోడు పెద్దోడు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – న‌చ్చావులే

ఉద‌యం 7 గంట‌ల‌కు – మ‌న‌సు మ‌మ‌త‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – ప‌ర‌మానంద‌య్య శిష్యుల క‌థ‌

మధ్యాహ్నం 1 గంటకు – య‌శోధ‌

సాయంత్రం 4 గంట‌లకు – ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య‌

రాత్రి 7 గంట‌ల‌కు – అన్వేషిప్ప‌న్ కండేతం

Tuesday TV Movies

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – సిరిసిరి మువ్వ‌

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆర్య‌2

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ముగ్గురు మొన‌గాళ్లు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు - వేట‌గాడు

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – యుద్ద‌భూమి

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – యంగ్ ఇండియా

ఉద‌యం 7 గంట‌ల‌కు – ప్ర‌స్థానం

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఆప్తుడు

మధ్యాహ్నం 1 గంటకు – సొగ్గాడి పెళ్లాం

సాయంత్రం 4 గంట‌ల‌కు – బానుమ‌తి గారి మొగుడు

రాత్రి 7 గంట‌ల‌కు – నేనున్నాను

రాత్రి 10 గంట‌ల‌కు – ఉంగ‌రాల రాంబాబు

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – ప్రేయ‌సి రావే

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – రెడీ

ఉద‌యం 9 గంట‌ల‌కు – చిరుత‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – ఒంగోలు గిత్త‌

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – రాబిన్‌హుడ్

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – అన్న‌వ‌రం

ఉద‌యం 7 గంట‌ల‌కు – గ‌ణేశ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – న‌క్ష‌త్రం

మధ్యాహ్నం 12 గంట‌లకు – కందిరీగ‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ

సాయంత్రం 6 గంట‌ల‌కు – ఊరుపేరు భైర‌వ కోన‌

రాత్రి 9 గంట‌ల‌కు – మిర‌ప‌కాయ్‌

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు –జ‌య జాన‌కీ నాయ‌క‌

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు –ఒక లైలా కోసం

ఉద‌యం 5 గంట‌ల‌కు – దూకుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు – స‌ర్కారు వారి పాట‌

రాత్రి 11 గంట‌ల‌కు – స‌ర్కారు వారి పాట‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ‍– ప్రేమ‌ఖైదీ

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు– జార్జిరెడ్డి

ఉద‌యం 7 గంట‌ల‌కు – పార్కింగ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – ల‌వ్‌స్టోరి

మధ్యాహ్నం 12 గంటలకు – ది ఫ్యామిలీ స్టార్

మధ్యాహ్నం 3 గంట‌లకు – కేజీఎఫ్‌1

సాయంత్రం 6 గంట‌ల‌కు – బాక్

రాత్రి 9 గంట‌ల‌కు – ఖైదీ నం 150

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – గ‌జ‌

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – అన్న‌దాత సుఖీభ‌వ‌

ఉద‌యం 6 గంట‌ల‌కు – డేవిడ్ బిల్లా

ఉద‌యం 8 గంట‌ల‌కు – చంద్ర‌లేఖ‌

ఉద‌యం 11 గంట‌లకు – విక్ర‌మార్కుడు

మధ్యాహ్నం 2 గంట‌లకు – భామ‌న స‌త్య‌భామ‌నే

సాయంత్రం 5 గంట‌లకు – య‌ముడు

రాత్రి 8 గంట‌ల‌కు – 100% ల‌వ్‌

రాత్రి 10 గంట‌ల‌కు –చంద్ర‌లేఖ‌

Updated Date - Nov 10 , 2025 | 07:51 PM