Harihara Veeramallu: డిప్యూటీ సీఎంలతో నిధి అగర్వాల్ కు స్పెషల్ బాండింగ్...
ABN , Publish Date - Jul 23 , 2025 | 10:01 AM
ప్రముఖ నటి నిధి అగర్వాల్ తెలుగులో బ్యాక్ టు బ్యాక్ రెండు పాన్ ఇండియా మూవీస్ లో నటిస్తోంది. అందులో మొదటి సినిమా 'హరిహర వీరమల్లు' ఈ నెల 24న జనం ముందుకొస్తోంది. ఆ సందర్బంగా ఆమె ఏబీయన్ చిత్రజ్యోతికి చెప్పిన ప్రత్యేక విశేషాలు.
అందాల భామ నిధి అగర్వాల్ నటించిన 'హరిహర వీరమల్లు' సినిమా మరికొద్ది గంటల్లో జనం ముందుకు రాబోతోంది. విశేషం ఏమంటే... తెలుగు డిప్యూటీ సీఎంతోనే కాదు... తమిళనాడు డిప్యూటీ సీఎంతోనూ నటించింది నిధి అగర్వాల్. స్టార్ హీరోగా పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు మొదలైన 'హరిహర వీరమల్లు' మూవీ ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత పూర్తయ్యింది. అలానే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు ఉదయనిధి సరసన కూడా నిధి 'కలగ తలైవాన్'లో నటించింది. 'హరి హర వీరమల్లు, రాజా సాబ్'తో పాటు తన కెరీర్ గురించి నిధి అగర్వాల్ తో ఏబీయన్ చిత్రజ్యోతి జరిపిన స్పెషల్ చిట్ చాట్.
పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్ నుండి డై హార్డ్ ఫ్యాన్ గా ఎలా మారింది?
తార తార సాంగ్ పిక్చరైజేషన్ గురించి ఏం చెప్పింది?
పార్ట్ -2 లో నిధి పాత్ర ఎలా ఉండబోతోంది?
క్రిష్, జ్యోతికృష్ణలో ఉన్న తేడా ఏమిటీ?
రెండు పాత్రలను ఎలా మేనేజ్ చేసింది?
ప్రభాస్ లో నిధికి నచ్చిందేమిటీ?
నిధి అగర్వాల్ చెప్పిన విశేషాలను చూడటానికి ఈ క్రింది వీడియో లింక్ క్లిక్ చేయండి.