Kavya Thapar: గ్లామర్ విందుకు నేను రెడీ
ABN , Publish Date - Aug 24 , 2025 | 05:20 AM
‘నువ్విలా’, ‘రామ్‌లీల’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన యువ కథానాయకుడు హవీష్ తాజా చిత్రం ‘నేను రెడీ’. నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కావ్య థాపర్ కథానాయిక. నిఖిల కోనేరు...
‘నువ్విలా’, ‘రామ్‌లీల’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన యువ కథానాయకుడు హవీష్ తాజా చిత్రం ‘నేను రెడీ’. నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కావ్య థాపర్ కథానాయిక. నిఖిల కోనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘నేను రెడీ’ చిత్రం నుంచి కావ్య థాపర్ బర్త్‌డే పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో తన పాత్ర ప్రేక్షకులను మెప్పిస్తుందని కావ్య చెప్పారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది, ప్రేక్షకులను ఆకట్టుకొనే హంగులతో ఈ చిత్రం రూపొందుతోంది అని నిర్మాత నిఖిల చెప్పారు.