Ugly Story: అగ్లీ స్టోరీతో.. వ‌స్తున్న న‌ందు, అవికాగోర్! టీజ‌ర్‌

ABN , Publish Date - Oct 03 , 2025 | 05:39 AM

నందు (Nandu) అవికా గోర్ (Avika gor) హీరో హీరోయిన్లుగా  లక్కీ మీడియా, రియాజియా సంస్థ సంయుక్తంగా నిర్మించిన‌ చిత్రం 'అగ్లీ స్టోరీ.

Ugly Story

నందు (Nandu) అవికా గోర్ (Avika gor) హీరో హీరోయిన్లుగా  లక్కీ మీడియా, రియాజియా సంస్థ సంయుక్తంగా నిర్మించిన‌ చిత్రం 'అగ్లీ స్టోరీ (Ugly story). ప్రణవ స్వరూప్ దర్శకుడు. రెండేండ్ల కింద‌టే చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎట్ట‌కేల‌కు విడుద‌ల‌కు సిద్ద‌మైంది.

ఈ నేప‌థ్యంలో తాజాగా ద‌స‌రా పండుగ‌ను పుర‌స్క‌రించుకుని గురువారం ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఈ టీజ‌ర్‌ను చూస్తే చాలా డిఫ‌రెంట్ సినిమా అని తెలుస్తుండ‌గా నందు సైకో త‌ర‌హాపాత్ర‌లో ల‌వ‌ర్ క‌నిపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అత‌ని ప్రేమ‌తో క‌ష్టాలు ప‌డే ల‌వ‌ర్‌గా అవికా ఘోర్ క‌నిపించ‌నుంది.మీరూ ఓ సారి టీజ‌ర్ చూసేయండి.

Updated Date - Oct 03 , 2025 | 05:39 AM