Mrunal Thakur: ధనుష్ మంచి మిత్రుడు మాత్రమే
ABN , Publish Date - Aug 13 , 2025 | 05:04 AM
తమిళ హీరో ధను్‌షతో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ రిలేషన్‌షి్‌పలో ఉన్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై స్పందించారు...
తమిళ హీరో ధను్‌షతో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ రిలేషన్‌షి్‌పలో ఉన్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై స్పందించారు మృణాల్. ధనుష్ తనకు కేవలం మంచి మిత్రుడు మాత్రమే అని స్పష్టం చేశారు. అలాగే, ‘సన్నాఫ్ సర్దార్ 2’ స్ర్కీనింగ్‌కు ధనుష్, అజయ్ దేవగణ్ కోరిక మేరకు వచ్చారని తెలిపారు. కాగా, ధనుష్, మృణాల్ ఇటీవల పలు సందర్భాల్లో కలసి కనిపించడంతో ఈ ఊహాగానాలు ఊపందుకున్నాయి.