Balaji Muthyala: యధార్థ కథ ఆధారంగా..
ABN , Publish Date - Jul 08 , 2025 | 04:45 AM
దర్శకుడు బాలాజీ ముత్యాల దర్శకత్వంలో పృథ్వీరాజు, గోలీసోడా మధు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం మిస్టర్ సోల్జర్...
దర్శకుడు బాలాజీ ముత్యాల దర్శకత్వంలో పృథ్వీరాజు, గోలీసోడా మధు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మిస్టర్ సోల్జర్’. ‘ఫ్రమ్ మిలిటరీ మాధవరం’ అనేది ఉపశీర్షిక. వీఆర్‌ఎమ్ పట్నాయక్, యూఎ్‌సఎన్ పట్నాయక్ నిర్మిస్తున్నారు. వచ్చే నెలలో చిత్రం విడుదలవుతోందని మేకర్స్ తెలిపారు. ఓ యధార్థ కథ ఆధారంగా చిత్రాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు.