Monday Tv Movies: సోమవారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే టాప్ సినిమాలు.. టైమింగ్‌తో సహా పూర్తి లిస్ట్!

ABN , Publish Date - Jul 13 , 2025 | 10:18 PM

సోమవారం తెలుగు ప్రేక్షకులకు వినోదం పంచేందుకు టీవీ ఛానళ్లు ఎన్నో చక్కటి సినిమాలను ప్రసారం చేస్తూ వస్తున్నాయి.

tv

సోమవారం తెలుగు ప్రేక్షకులకు వినోదం పంచేందుకు టీవీ ఛానళ్లు ఎన్నో చక్కటి సినిమాలను ప్రసారం చేస్తూ వస్తున్నాయి. జెమినీ, స్టార్ మా, ఈటీవీ, జీ తెలుగు, ఈటీవీ సినిమా, స్టార్ మా మూవీస్ లాంటి ప్రముఖ ఛానళ్లలో రొమాన్స్‌, యాక్షన్‌, కామెడీ, డ్రామా ఇలా అన్ని రకాల సినిమాలు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రేక్షకులని ఆకట్టుకునేలా సినిమాలు టెలీకాస్ట్‌ కానున్నాయి. ఈ నేపథ్యంలో, జూలై 14, సోమవారం తెలుగు ట‌వీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాల జాబితాను మీకు అందిస్తున్నాం. మీకున్న స‌మ‌యంలో మీకు న‌చ్చిన చిత్రాన్ని ఈ క్రింది లిస్టులో ఎంపిక చేసుకుని వీక్షించండి.

సోమ‌వారం.. టీవీ సినిమాలివే

డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు కుంకుమ రేఖ‌

రాత్రి 9.30 గంట‌లకు బ‌జారు రౌడీ

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు తేజ్ ఐల‌వ్‌యూ

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు నేనున్నాను

రాత్రి 10.30 గంట‌ల‌కు రిపోర్ట‌ర్‌

జెమిని లైఫ్ (GEMINI Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు ప్రెసిడెంట్ గారి పెళ్లాం

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు మ‌హాచండి

ఉద‌యం 10 గంట‌ల‌కు అతిధి

మ‌ధ్యాహ్నం 1 గంటకు పొగ‌రు

సాయంత్రం 4 గంట‌లకు ఉయ్యాల‌

రాత్రి 7 గంట‌ల‌కు ముఠామేస్త్రీ

రాత్రి 10 గంట‌లకు మారో

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు మొండి మొగుడు పెంకి పెళ్లాం

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు భ‌లే మోగుడు

రాత్రి 9 గంట‌ల‌కు ఆడ‌దే ఆధారం

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు ఘ‌టోత్క‌చుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు చెంచుల‌క్ష్మి

మ‌ధ్యాహ్నం 1 గంటకు య‌మ‌లీల‌

సాయంత్రం 4 గంట‌లకు బ‌ల‌రామ కృష్ణులు

రాత్రి 7 గంట‌ల‌కు అంతులేని క‌థ‌

రాత్రి 10 గంట‌ల‌కు రుస్తుం

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు మిర‌ప‌కాయ్‌

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు గ‌జ కేస‌రి

ఉద‌యం 9 గంట‌ల‌కు శ్రీకృష్ణ‌2006

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు రంగ‌రంగ వైభ‌వంగా

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరి

సాయంత్రం 6 గంట‌ల‌కు బింబిసార‌

రాత్రి 9 గంట‌ల‌కు నా పేరు సూర్య‌

Star Maa (స్టార్ మా)

ఉదయం 9 గంట‌ల‌కు ఫిదా

Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)

ఉద‌యం 7 గంటల‌కు యూ ట‌ర్న్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు కృష్ణార్జున యుద్దం

మధ్యాహ్నం 12 గంటలకు ఓం భీం భుష్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు శ్రీనివాస క‌ల్యాణం

సాయంత్రం 6 గంట‌ల‌కు వీర‌సింహా రెడ్డి

రాత్రి 9.30 గంట‌ల‌కు క‌నులుక‌నులు దోచాయంటే

Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)

ఉద‌యం 6 గంట‌ల‌కు ల‌వ్ జ‌ర్నీ

ఉద‌యం 8 గంట‌ల‌కు ధృవ న‌క్ష‌త్రం

ఉద‌యం 11 గంట‌లకు జోష్‌

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు చ‌క్ర‌వ‌ర్తి

సాయంత్రం 5 గంట‌లకు బ‌ద్రీనాథ్‌

రాత్రి 8 గంట‌ల‌కు కోల్డ్ కేస్‌

రాత్రి 11 గంట‌ల‌కు ధృవ న‌క్ష‌త్రం

Updated Date - Jul 13 , 2025 | 10:50 PM