Monday Tv Movies: సోమ‌వారం, డిసెంబ‌ర్ 29.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలు

ABN , Publish Date - Dec 28 , 2025 | 06:21 PM

ఈ సోమ‌వారం తెలుగు టీవీ ఛాన‌ళ్లలో సినిమా ప్రేమికులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ సిద్ధంగా ఉంది.

tv movies

ఈ సోమ‌వారం తెలుగు టీవీ ఛాన‌ళ్లలో సినిమా ప్రేమికులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ సిద్ధంగా ఉంది. ఉదయం నుంచి రాత్రివరకు పాత హిట్‌లు, ఫ్యామిలీ డ్రామాలు, యాక్షన్‌ ఎంటర్‌టైనర్లు వివిధ ఛాన‌ళ్లలో ప్రసారం కానున్నాయి. ఇంట్లో కూర్చునే టీవీ ముందే మంచి సినిమాలు చూసే అవకాశాన్ని మిస్‌ కాకండి. మీకు నచ్చిన సినిమా ఏ ఛానెల్‌లో, ఏ టైమ్‌కు వస్తుందో తెలుసుకోవడానికి కింద ఉన్న లిస్ట్‌ను చూసేయండి 🍿📡.


29 సోమ‌వారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల సినిమాల లిస్ట్

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – అక్కా చెల్లెల్లు

రాత్రి 10 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ముద్దుల కృష్ణ‌య్య‌

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఆస‌ర్దుకుపోదాం రండి

రాత్రి 9 గంట‌ల‌కు – నా మొగుడు నాకే సొంతం

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – బంగారు కాపురం

ఉద‌యం 7 గంట‌ల‌కు – సుంద‌రి సుబ్బారావు

ఉద‌యం 10 గంట‌ల‌కు – గుణ‌సుంద‌రి క‌థ‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – వంశానికొక్క‌డు

సాయంత్రం 4 గంట‌లకు – కొబ్బ‌రిబోండాం

రాత్రి 7 గంట‌ల‌కు – ఉమాచండీ గౌరీ శంక‌రుల క‌థ‌

రాత్రి 10 గంట‌ల‌కు – చ‌ట్టానికి క‌ళ్లు లేవు

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు –

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు –

ఉద‌యం 9 గంట‌ల‌కు –

సాయంత్రం 3 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – స‌రిపోదా శ‌నివారం

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – ది రోడ్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఓకే ఓకే

ఉద‌యం 9 గంట‌ల‌కు – ద‌మ్ము

మధ్యాహ్నం 12 గంట‌లకు – మెకానిక్ రాఖీ

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – డీడీ రిట‌ర్న్స్ నెక్ట్స్ లెవ‌ల్

సాయంత్రం 6గంట‌ల‌కు – మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం

రాత్రి 9 గంట‌ల‌కు – న‌కిలీ

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – డియ‌ర్ బ్ర‌ద‌ర్‌

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 5.30 గంట‌ల‌కు – బొమ్మ‌నా బ్ర‌ద‌ర్స్ చంద‌నా సిస్ట‌ర్స్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – పెద‌రాయుడు

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – ఘ‌రానా మొగుడు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు – మారో

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – నిజం చెబితే నేర‌మా

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – ఆల్ ది బెస్ట్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – మా విడాకులు

ఉద‌యం 10 గంట‌ల‌కు – క‌లెక్ట‌ర్ గారి భార్య‌

మధ్యాహ్నం 1 గంటకు – పెద‌బాబు

సాయంత్రం 4 గంట‌ల‌కు – శివ‌శంక‌ర్‌

రాత్రి 7 గంట‌ల‌కు – కిక్ 2

రాత్రి 10 గంట‌ల‌కు – గ‌గ‌నం

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు –

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు –

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు –

ఉద‌యం 8 గంట‌ల‌కు –

మధ్యాహ్నం 3.30 గంట‌లకు –

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ‍– వెల్క‌మ్ ఒబామా

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – అర్జున్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – గ‌ల్లీరౌడీ

ఉద‌యం 9 గంట‌ల‌కు – రాజా రాణి

మధ్యాహ్నం 12 గంట‌లకు – క్రాక్‌

సాయంత్రం 3 గంట‌ల‌కు – ప‌రుగు

రాత్రి 6 గంట‌ల‌కు – అమ‌ర‌న్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – జ‌న‌క అయితే గ‌న‌క‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – మ‌న్యంపులి

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – వ‌సుంధ‌ర‌

ఉద‌యం 6 గంట‌ల‌కు – క్రేజీ

ఉద‌యం 8 గంట‌ల‌కు – అవారా

ఉద‌యం 11 గంట‌లకు – హ్యాపీ

మధ్యాహ్నం 2 గంట‌లకు – నిన్నే పెళ్లాడ‌తా

సాయంత్రం 5 గంట‌లకు – య‌ముడు

రాత్రి 8 గంట‌ల‌కు – 100 ల‌వ్

రాత్రి 11 గంట‌ల‌కు – అవారా

Updated Date - Dec 28 , 2025 | 06:46 PM