Monday Tv Movies: సోమవారం, సెప్టెంబర్ 01.. టీవీ ఛానళ్లలో వచ్చే తెలుగు సినిమాలివే
ABN , Publish Date - Aug 31 , 2025 | 10:35 PM
సోమవారం, సెప్టెంబర్ 1 రోజున తెలుగు టీవీ ఛానళ్లలో ప్రేక్షకులకు వినోదం పంచేందుకు ప్రత్యేకమైన సినిమాలను అందిస్తున్నాయి.
సోమవారం, సెప్టెంబర్ 1 రోజున తెలుగు టీవీ ఛానళ్లలో ప్రేక్షకులకు వినోదం పంచేందుకు ప్రత్యేకమైన సినిమాలను అందిస్తున్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ల నుంచి యాక్షన్ ప్యాక్డ్ డ్రామాల వరకు, రొమాంటిక్ టూ కామెడీ ఫన్ వరకు అన్ని రకాల సినిమాలు ఈ రోజు ప్రసారం కాబోతున్నాయి. రోజంతా పని బిజీలో గడిపిన వారందరికీ ఇంటికి వచ్చాక రిమోట్ పట్టుకుని రిలాక్స్ అవ్వడానికి టీవీ ఛానళ్లలో వచ్చే ఈ సినిమాలు సరైన ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించనున్నాయి. మరి ఈ సోమవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రాల జాబితా ఇదే…
సోమవారం.. టీవీ సినిమాలివే
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు ముహూర్తబలం
రాత్రి 9.30 గంటలకు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు ఒక వీ చిత్రం
రాత్రి 9 గంటలకు మూడు ముక్కలాట
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు ఓం గణేశ (షో)
ఉదయం 9 గంటలకు అక్క మొగుడు
ఈటీవీ సినిమా (E TVCinema)
తెల్లవారుజాము 12 గంటలకు మన ఊరి పాండవులు
ఉదయం 7 గంటలకు భలే మొగుడు
ఉదయం 10 గంటలకు మాంగళ్య బలం
మధ్యాహ్నం 1 గంటకు ఖైదీ నం 786
సాయంత్రం 4 గంటలకు మూడు ముక్కలాట
రాత్రి 7 గంటలకు కొండవీటి సింహాసనం
రాత్రి 10 గంటలకు టింగురంగడు
జీ టీవీ (Zee TV)
తెల్లవారుజాము 1 గంటకు మల్లీశ్వరి
తెల్లవారుజాము 3.30 గంటలకు హనుమాన్
ఉదయం 9 గంటలకు నీకు నేను నాకు నువ్వు
సాయంత్రం 4.30 గంటలకు సుప్రీమ్
జెమిని లైఫ్ (GEMINI LIFE)
ఉదయం 11 గంటలకు భారతంలో అర్జనుడు
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు నరసింహా నాయుడు
మధ్యాహ్నం 2.30 గంటలకు దృశ్యం
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు వకీల్ సాబ్
తెల్లవారుజాము 3 గంటలకు అబ్రహం ఓజ్లర్
ఉదయం 7 గంటలకు 1st ర్యాంక్ రాజు
ఉదయం 9 గంటలకు బ్రదర్స్
మధ్యాహ్నం 12 గంటలకు అందాల రాముడు
మధ్యాహ్నం 3 గంటలకు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరి
సాయంత్రం 6 గంటలకు మున్నా
రాత్రి 9 గంటలకు బ్రూస్‌లీ
Star MAA (స్టార్ మా)
తెల్లవారుజాము 12 గంటలకు సామజవరగమన
తెల్లవారుజాము 2 గంటలకు సాహసం
ఉదయం 5 గంటలకు కల్పన
ఉదయం 9 గంటలకు చంద్రముఖి
రాత్రి 11 గంటలకు చంద్రముఖి
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
తెల్లవారుజాము 12 గంటలకు వెల్కమ్ ఒబామా
తెల్లవారుజాము 2.30 గంటలకు అర్జున్
ఉదయం 7 గంటలకు అసుర
ఉదయం 9 గంటలకు సీత
మధ్యాహ్నం 12 గంటలకు ఛత్రపతి
మధ్యాహ్నం 3 గంటలకు ఖిలాడీ
సాయంత్రం 6 గంటలకు పోకిరి
రాత్రి 9.30 గంటలకు యాక్షన్
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు సత్యం శివం
తెల్లవారుజాము 4.30 గంటలకు ఈనాటి బంధం ఏనాటిదో
ఉదయం 7 గంటలకు ఛాలెంజ్
ఉదయం 10 గంటలకు జెమిని
మధ్యాహ్నం 1 గంటకు శ్రీవారి ప్రియురాలు
సాయంత్రం 4 గంటలకు కిలాడీ
రాత్రి 7 గంటలకు హనుమాన్ జంక్షన్
రాత్రి 10 గంటలకు పెళ్లి పుస్తకం
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
తెల్లవారుజాము 12 గంటలకు సోలో
తెల్లవారుజాము 2.30 గంటలకు ధర్మయజ్ఞం
ఉదయం 6 గంటలకు ఓం
ఉదయం 8 గంటలకు ద్వారక
ఉదయం 11 గంటలకు గౌరవం
మధ్యాహ్నం 2 గంటలకు రాధా గోపాలం
సాయంత్రం 5 గంటలకు చినబాబు
రాత్రి 8 గంటలకు ప్రో కబడ్డీ (లైవ్)
రాత్రి 11 గంటలకు ద్వారక