Movies In Tv: సోమవారం మే 12న.. తెలుగు టీవీలలో వచ్చే సినిమాలివే
ABN , Publish Date - May 11 , 2025 | 09:39 PM
ఈ సోమవారం మే 12న జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

ఈ సోమవారం మే 12న జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం సోమవారం టీవీలలో టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాం. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీ (GEMINI TV)
తెల్లవారు జాము 5.30 గంటలకు ఉలవచారు బిర్యాని
ఉదయం 9 గంటలకు సాహాస బాలుడు విచిత్ర కోతి
మధ్యాహ్నం 2.30 గంటలకు సాంబ
జెమిని లైఫ్ (GEMINI LIFE)
ఉదయం 11 గంటలకు మృగం
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు సీతాపతి సంసారం
తెల్లవారుజాము 4.30 గంటలకు ఏమైంది ఈవేళ
ఉదయం 7 గంటలకు త్రినేత్రుడు
ఉదయం 10 గంటలకు మా అన్నయ్య బంగారం
మధ్యాహ్నం 1 గంటకు వీరబద్ర
సాయంత్రం 4 గంటలకు జయూభవ
రాత్రి 7 గంటలకు ఇడియట్
రాత్రి 10 గంటలకు నేనే వస్తున్నా
ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు ఆయనకిద్దరు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు సకుటుంబ సవరివార సమేతంగా
రాత్రి 10.00 గంటలకు ఇన్‌స్పెక్టర్ అశ్వినీ
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1గంటకు అమ్మ
ఉదయం 7 గంటలకు ఆనందం
ఉదయం 10 గంటలకు దేశద్రోహులు
మధ్యాహ్నం 1 గంటకు మావిచిగురు
సాయంత్రం 4 గంటలకు వేట
రాత్రి 7 గంటలకు మాయాబజార్
రాత్రి 10 గంటలకు యమగోల మళ్లీ మొదలైంది
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు
ఉదయం 9.00 గంటలకు
మధ్యాహ్నం 12 గంటలకు
మధ్యాహ్నం 3 గంటలకు
సాయంత్రం 6 గంటలకు
రాత్రి 9 గంటలకు
స్టార్ మా (Star Maa)
తెల్లవారుజాము 12.30 గంటలకు సీమ టపాకాయ్
తెల్లవారుజాము 2 గంటలకు అర్జున్ రెడ్డి
సాయంత్రం 5 గంటలకు విక్రమార్కుడు
ఉదయం 9 గంటలకు నువ్వే నువ్వే
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12 గంటలకు వెల్కమ్ ఒబామా
తెల్లవారుజాము 3 గంటలకు అర్జున్
ఉదయం 7 గంటలకు జాక్‌పాట్
ఉదయం 9 గంటలకు అద్భుతం
మధ్యాహ్నం 12 గంటలకు బుజ్జిగాడు
మధ్యాహ్నం 3 గంటలకు డిటెక్టివ్
సాయంత్రం 6 గంటలకు ధమాక
రాత్రి 9 గంటలకు సీత
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు సరదాగా కాసేపు
తెల్లవారుజాము 3 గంటలకు వసుంధర
ఉదయం 6.30 గంటలకు ఎవరికీ చెప్పొద్దు
ఉదయం 8 గంటలకు జిల్లా
ఉదయం 10.30 గంటలకు సీమరాజా
మధ్యాహ్నం 2 గంటలకు నేనే అంబాని
సాయంత్రం 5 గంటలకు బద్రీనాధ్
రాత్రి 8 గంటలకు ఖాకీ
రాత్రి 11 గంటలకు ద్వారక జిల్లా