Movies In Tv: క, జార్జిరెడ్డి,సైరా న‌ర‌సింహారెడ్డి, దృశ్యం జూన్‌2, సోమ‌వారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే చిత్రాలివే

ABN , Publish Date - Jun 01 , 2025 | 10:31 PM

సోమ‌వారం, జూన్‌2న సోమ‌వారం రోజున జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి శాటిలైట్‌ టీవీ ఛాన‌ళ్ల‌లో.. సుమారు 65 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

tv

సోమ‌వారం, జూన్‌2న సోమ‌వారం రోజున జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి శాటిలైట్‌ టీవీ ఛాన‌ళ్ల‌లో.. సుమారు 65 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. వాటిలో సైరా న‌ర‌సింహారెడ్డి, దృశ్యం, పుణ్య భూమి నా దేశం, వివాహా భోజ‌నంభు ఆంధ్రావాలా, రుద్ర‌మ‌దేవి, స్పైడ‌ర్‌, వ‌కీల్ సాబ్‌, ఫిదా, ల‌వ్ స్టోరి, జార్జిరెడ్డి వంటి అనేక సినిమాలు టెలికాస్ట్ అవ‌నున్నాయి.

టీవీల ముందు కూర్చుని అదేప‌నిగా ఛానల్స్ మారుస్తూ సినిమాలు చూసే వారందరి కోసం టీవీలలో టెలికాస్ట్ అయ్యే సినిమాల జాబితా ఇక్కడ ఇస్తు్న‌నాం. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను మాత్రమే చూసి ఆస్వాదించండి మరి.

జెమిని టీవీ (GEMINI TV)

తెల్ల‌వారు జాము 5 గంట‌ల‌కు టైగ‌ర్ హ‌రిశ్చంద్ర ప్ర‌సాద్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు సైరాఆ న‌ర‌సింహారెడ్డి

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు దృశ్యం

జెమిని లైఫ్ (GEMINI Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు పుణ్య భూమి నా దేశం

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు కుబేరులు

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు 1000 అబ‌ద్దాలు

ఉద‌యం 7 గంట‌ల‌కు అన‌సూయ‌మ్మ గారి అల్లుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు శీను

మ‌ధ్యాహ్నం 1 గంటకు స‌మ్మ‌క్క సార‌క్క‌

సాయంత్రం 4 గంట‌లకు యువ‌రాజు

రాత్రి 7 గంట‌ల‌కు ఆంధ్రావాలా

రాత్రి 10 గంట‌లకు గురు

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9.30 గంట‌ల‌కు క‌

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు మువ్వ గోపాలుడు

రాత్రి 9గంట‌ల‌కు వివాహా భోజ‌నంభు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1గంట‌కు ఉగాది

ఉద‌యం 7 గంట‌ల‌కు నాయ‌కుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు బంగారు మ‌నుషులు

మ‌ధ్యాహ్నం 1 గంటకు దేవీ పుత్రుడు

సాయంత్రం 4 గంట‌లకు స్నేహితులు

రాత్రి 7 గంట‌ల‌కు రుద్ర‌మ‌దేవి

రాత్రి 10 గంట‌లకు భ‌లే మొగుడు

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు డ‌బుల్ ఐస్మార్ట్‌

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 9 గంట‌ల‌కు తుంబా

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు మ‌ల్లీశ్వ‌రి

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు భ‌లే దొంగ‌లు

సాయంత్రం 6 గంట‌ల‌కు వ‌కీల్ సాబ్‌

రాత్రి 9 గంట‌ల‌కు స్పైడ‌ర్‌

స్టార్ మా (Star Maa)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు సీమ ట‌పాకాయ్‌

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు అర్జున్ రెడ్డి

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు విక్ర‌మార్కుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు ఫిదా

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు బ‌ల‌గం

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు రాదా గోపాలం

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు ఒక్క‌డే

ఉద‌యం 7 గంట‌ల‌కు జాక్‌పాట్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ది ఫ్యామిలీ స్టార్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ల‌వ్ స్టోరి

సాయంత్రం 6 గంట‌ల‌కు డీజే టిల్లు2

రాత్రి 9 గంట‌లకు బాహుబ‌లి2

tillu.jpg

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6 గంట‌ల‌కు మ‌నీ మోర్ మ‌నీ

ఉద‌యం 8 గంట‌ల‌కు ఆనంద్‌

ఉద‌యం 11 గంట‌లకు జార్జిరెడ్డి

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు రాజ‌న్న‌

సాయంత్రం 5 గంట‌లకు లైగ‌ర్‌

రాత్రి 7.30 గంట‌ల‌కు రాఘ‌వేంద్ర‌

రాత్రి 11.30 గంట‌ల‌కు ఆనంద్‌

Updated Date - Jun 01 , 2025 | 10:38 PM