Monday TV Schedule: సోమ‌వారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్లలో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Jul 06 , 2025 | 11:00 PM

సోమ‌వారం (జూలై 7, 2025) తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాల జాబితాను మీకు అందిస్తునాం.

tv

ఇప్ప‌టికీ చాలా ఊర్ల‌లోని ప్ర‌జ‌లు నిత్యం త‌మ రోజువారీ ప‌నుల్లో బిజి బిజీగా గ‌డుపుతూ తీరిక స‌మ‌యాల్లో వినోదం కోసం టీవీని ఆశ్ర‌యిస్తుంటారు. అలాంటి వారంద‌రి కోసం ఈ సోమ‌వారం (జూలై 7, 2025) తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాల జాబితాను మీకు అందిస్తునాం. ఇంటి ప‌ట్టున ఉండి వ‌నోదం గురించి చూస్తున్న వారు, కాల‌క్షేపం కానీ వారు ఈ క్రింది లిస్టుల్లోంచి మీకు కావాల్సిన సినిమాల‌ను ఎంచుకుని చూసేయండి.

సోమ‌వారం.. తెలుగు టీవీ సినిమాలివే

డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు సంతాన సౌభాగ్యం

రాత్రి 9.30 గంట‌లకు ఆకాశ‌మే హ‌ద్దు

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు ప‌వ‌ర్

మ‌ధ్యాహ్నం 2. 30 గంట‌ల‌కు ఎవ‌డైతే నాకేంటి

రాత్రి 10.30 గంట‌ల‌కు కేశ‌వ‌

జెమిని లైఫ్ (GEMINI Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు బంగారు బుల్లోడు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు శ్రీమ‌తి ఒక బ‌హుమ‌తి

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు తొట్టి గ్యాంగ్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు డీఎస్పీ

ఉద‌యం 10 గంట‌ల‌కు ఓరి దేవుడా

మ‌ధ్యాహ్నం 1 గంటకు పెద‌బాబు

సాయంత్రం 4 గంట‌లకు చెప్ప‌వే చిరుగాలి

రాత్రి 7 గంట‌ల‌కు క‌ళావ‌తి

రాత్రి 10 గంట‌లకు అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు భైర‌వ ద్వీపం

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆడ‌దే ఆధారం

రాత్రి 9 గంట‌ల‌కు ఆనంద‌మానంద‌మాయే

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు ఓంకారం

ఉద‌యం 7 గంట‌ల‌కు మౌన పోరాటం

ఉద‌యం 10 గంట‌ల‌కు న‌ర్త‌న‌శాలప్పు చేసి ప‌ప్పుకూడు

మ‌ధ్యాహ్నం 1 గంటకు మాహా న‌గ‌రంలో మాయ‌గాడు

సాయంత్రం 4 గంట‌లకు వార‌సుడొచ్చాడు

రాత్రి 7 గంట‌ల‌కు య‌శోద కృష్ణ‌

రాత్రి 10 గంట‌ల‌కు ఆత్మ‌బ‌లం

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు నువ్వు లేక నేను లేను

సాయంత్రం 4 గంట‌ల‌కు బాగీ గార్డ్‌

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 9 గంట‌ల‌కు అజాద్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ముత్తు

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు సంతోషం

సాయంత్రం 6 గంట‌ల‌కు నిన్నే ఇష్ట ప‌డ్డాను

రాత్రి 9 గంట‌ల‌కు కార్తికేయ‌2

రాత్రి 12 గంట‌లకు సైనికుడు

Star Maa (స్టార్ మా)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు షాకిని ఢాకిని

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు దూసుకెళ‌తా

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు ఎవ‌డు

ఉదయం 8 గంట‌ల‌కు నువ్వు నాకు న‌చ్చావ్‌

Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు అర్జున్

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు ఒక్క‌డే

ఉద‌యం 7 గంటల‌కు మీకు మాత్ర‌మే చెప్తా

ఉద‌యం 9 గంట‌ల‌కు ఉయ్యాల జంపాల‌

మధ్యాహ్నం 12 గంటలకు చంద్ర‌ముఖి

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది

సాయంత్రం 6 గంట‌ల‌కు ధ‌మాకా

రాత్రి 9.30 గంట‌ల‌కు దూకుడు

Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)

ఉద‌యం 6 గంట‌ల‌కు ర‌క్త తిల‌కం

ఉద‌యం 8 గంట‌ల‌కు అనుభ‌వించు రాజా

ఉద‌యం 11 గంట‌లకు అవారా

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు గ‌జేంద్రుడు

సాయంత్రం 5 గంట‌లకు అర్జున్ రెడ్డి

రాత్రి 8 గంట‌ల‌కు సూప‌ర్‌

రాత్రి 11 గంట‌ల‌కు అనుభ‌వించు రాజా

Updated Date - Jul 06 , 2025 | 11:00 PM