Allu Kanakaratnamma: అల్లు కనకరత్నమ్మకు మెగా ఫ్యామిలీ నివాళి  

ABN , Publish Date - Sep 08 , 2025 | 09:35 PM

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ (Allu Aravind) తల్లి కనకరత్నమ్మ (Allu Kanakaratnamma) దశదిన కర్మను సోమవారం జరిగింది

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ (Allu Aravind) తల్లి కనకరత్నమ్మ (Allu Kanakaratnamma) దశదిన కర్మను సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), రామ్‌ చరణ్‌ (Ram Charan) తదితరులు హాజరయ్యారు.

alu  (3).jpeg

అల్లు కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం.. కనకరత్నమ్మ ఫోటోకి కి నివాళులర్పించారు. ఆమెతో ఉన్న  అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. మెగా, అల్లు  సభ్యులతోపాటు చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు హాజరయ్యారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడిన కనకరత్నమ్మ (94) ఆగస్టు 30న మరణించారు. 

alu  (4).jpeg

Updated Date - Sep 08 , 2025 | 09:35 PM