Movies In Tv: గురువారం, మే 29.. టీవీ ఛాన‌ళ్ల‌లో వచ్చే సినిమాలివే

ABN , Publish Date - May 28 , 2025 | 10:26 PM

గురువారం, మే 29న జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో..దాదాపు 60కి పైగా ఆస‌క్తిక‌ర‌ సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

tv

గురువారంవారం, మే 29న జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో.. దాదాపు 60కి పైగా ఆస‌క్తిక‌ర‌ సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

టీవీల ముందు కూర్చుని ప‌దే ప‌దే ఛానల్స్ మారుస్తూ సినిమాలు చూసే వారందరి కోసం టీవీలలో టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాం. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను మాత్రమే చూసి ఆస్వాదించండి మరి.

జెమిని టీవీ (GEMINI TV)

తెల్ల‌వారు జాము 5 గంట‌ల‌కు స్వ‌యంకృషి

ఉద‌యం 9 గంట‌ల‌కు ఆంధ్రుడు

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు మామ‌గారు

జెమిని లైఫ్ (GEMINI Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు మ‌ల్లెపువ్వు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు ర‌గులుతున్న భార‌తం

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు నిధి

ఉద‌యం 7 గంట‌ల‌కు భ‌లే దొంగ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు స‌ర్కార్‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు ర‌ణ‌ధీర‌

సాయంత్రం 4 గంట‌లకు మేడ‌మ్‌

రాత్రి 7 గంట‌ల‌కు ఎలా చెప్ప‌ను

రాత్రి 10 గంట‌లకు హంట్‌

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు కొండ‌వీటి సింహం

ఉద‌యం 9.30 గంట‌ల‌కు య‌శోద‌

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు 20వ శ‌తాబ్దం

రాత్రి 9గంట‌ల‌కు ఆడాళ్లా మ‌జాకా

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1గంట‌కు స‌ర్దార్ పాపా రాయుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు ప్ర‌జారాజ్యం

ఉద‌యం 10 గంట‌ల‌కు ఆత్మ‌గౌర‌వం

మ‌ధ్యాహ్నం 1 గంటకు భైర‌వ‌ద్వీపం

సాయంత్రం 4 గంట‌లకు ల‌క్ష్యం

రాత్రి 7 గంట‌ల‌కు ధ‌న‌మా దైవ‌మా

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు మున్నా

సాయంత్రం 4 గంట‌లకు రాజ‌కుమారుడు

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 9 గంట‌ల‌కు పండుగ చేస్కో

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు బొమ్మ‌రిల్లు

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు జై చిరంజీవ‌

సాయంత్రం 6 గంట‌ల‌కు కాంచ‌న‌3

రాత్రి 9 గంట‌ల‌కు స‌ర్దార్‌

స్టార్ మా (Star Maa)

ఉద‌యం 9 గంట‌ల‌కు అఖండ‌

సాయంత్రం 4 గంట‌ల‌కు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌లకు ఎవ‌రికీ చెప్పొద్దు

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు అయ్యారే

ఉద‌యం 7 గంట‌ల‌కు గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి

ఉద‌యం 9 బెదురులంక సినిమా చూపిస్తా మామ‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు బ్ర‌హ్మాస్త్ర‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు VIP 2

సాయంత్రం 6 గంట‌ల‌కు రాజా ది గ్రేట్‌

రాత్రి 9 గంట‌లకు అర్జున్ రెడ్డి

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6 గంట‌ల‌కు మ‌నీ

ఉద‌యం 8 గంట‌ల‌కు అనేకుడు

ఉద‌యం 11 గంట‌లకు దూకుడు

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు నువ్వంటే నాకిష్టం

సాయంత్రం 5 గంట‌లకు భ‌లే భ‌లే మొగాడివోయ్‌

రాత్రి 7.30 గంట‌ల‌కు ప‌డి ప‌డి లేచే మ‌న‌సు

రాత్రి 11.30 గంట‌ల‌కు అనేకుడు

Updated Date - May 28 , 2025 | 10:54 PM