Movies In Tv: రంగస్థలం, హ్యాపీ డేస్, మన్మధుడు.. బుధవారం, మే 28న టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN , Publish Date - May 27 , 2025 | 10:05 PM
బుధవారం, మే 28న జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో..దాదాపు 60కి పైగా ఆసక్తికర సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.
బుధవారం, మే 28న జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో.. మేజర్ చంద్రకాంత్ సీతరామయ్య గారి మనుమరాలు కొండవీటి సింహం పోలీసోడు రంగస్థలంహ్యాపీ డేస్ మన్మధుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యూరోవెంకీ మామ వంటి దాదాపు 60కి పైగా ఆసక్తికర సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అయితే.. మే28 నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన నటించిన సినిమాలే డజన్‌కూ సైగా ప్రసారం కానున్నాయి.
టీవీల ముందు కూర్చుని పదే పదే ఛానల్స్ మారుస్తూ సినిమాలు చూసే వారందరి కోసం టీవీలలో టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాం. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను మాత్రమే చూసి ఆస్వాదించండి మరి.
జెమిని టీవీ (GEMINI TV)
తెల్లవారు జాము 5 గంటలకు ఆడవి రాముడు (NTR)
ఉదయం 9 గంటలకు వెంకీ మామ
మధ్యాహ్నం 2.30 గంటలకు మేజర్ చంద్రకాంత్
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు సీతరామయ్య గారి మనుమరాలు
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు ఫోర్ ఫ్రెండ్స్
తెల్లవారుజాము 4.30 గంటలకు పప్పు
ఉదయం 7 గంటలకు ఎన్టీఆర్ కథానాయకుడు
ఉదయం 10 గంటలకు మజ్ను
మధ్యాహ్నం 1 గంటకు జానకి వెడ్స్ శ్రీరామ్
సాయంత్రం 4 గంటలకు దర్బార్
రాత్రి 7 గంటలకు లవకుశ
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు మ్యాడ్
ఉదయం 9 గంటలకు కొండవీటి సింహం
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు ప్రేమ పల్లకి
రాత్రి 9గంటలకు శుభవార్త
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1గంటకు తాళి
ఉదయం 7 గంటలకు సర్దార్ పాపా రాయుడు
ఉదయం 10 గంటలకు నర్తనశాల
మధ్యాహ్నం 1 గంటకు వేటగాడు
సాయంత్రం 4 గంటలకు యమగోల
రాత్రి 7 గంటలకు కొండవీటి సింహం
రాత్రి 10 గంటలకు గజదొంగ
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు బలుపు
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు వసంతం
ఉదయం 9 గంటలకు కొంచెం ఇష్టం కొంచెం కష్టం
మధ్యాహ్నం 12 గంటలకు రంగ్ దే
మధ్యాహ్నం 3 గంటలకు మిడిల్ క్లాస్ మెలోడీస్
సాయంత్రం 6 గంటలకు గీతా గోవిందం
రాత్రి 9 గంటలకు కథాకళి
స్టార్ మా (Star Maa)
ఉదయం 9 గంటలకు లవ్ టుడే
సాయంత్రం 4 గంటలకు భీమ
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12 గంటలకు ఎంతవాడు గానీ
తెల్లవారుజాము 3 గంటలకు విశ్వరూపం2
ఉదయం 7 గంటలకు అమ్మోరు తల్లి
ఉదయం 9 బెదురులంక దూసుకెళతా
మధ్యాహ్నం 12 గంటలకు అంబాజీపేట మ్యారేజ్ బ్యూరో
మధ్యాహ్నం 3 గంటలకు మన్మధుడు
సాయంత్రం 6 గంటలకు రంగస్థలం
రాత్రి 9 గంటలకు పోలీసోడు
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు మన్మధన్
తెల్లవారుజాము 2.30 గంటలకు దయ్యం
తెల్లవారుజాము 4 గంటలకు రౌడీ
ఉదయం 6 గంటలకు చారులత
ఉదయం 8 గంటలకు డ్యాన్స్ మాస్టర్
ఉదయం 11 గంటలకు మాలిక్
మధ్యాహ్నం 2 గంటలకు విజయదశమి
సాయంత్రం 5 గంటలకు హ్యాపీ డేస్
రాత్రి 7.30 గంటలకు నిను వీడని నీడను నేను
రాత్రి 11.30 గంటలకు డ్యాన్స్ మాస్టర్