Movies In Tv: మే 17, శనివారం.. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN, Publish Date - May 16 , 2025 | 10:56 PM
మే 17, శనివారం.. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు టీవీ ఛానళ్లలో సుమారు 50 సినిమాలు ప్రసారం కానున్నాయి.
మే 17, శనివారం రోజున జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 50కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. వీటిలోలక్కీ భాస్కర్, భీష్మ, భీమ, సమ్మోహనం, 35 చిన్నకథ కాదు, రోబో2 వంటి వాటితో పాటు మరిన్ని ఆసక్తికరమైన చిత్రాలు ప్రసారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని పదే పదే ఛానల్స్ మారుస్తూ సినిమాలు చూసే వారందరి కోసం టీవీలలో టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాం. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీ (GEMINI TV)
తెల్లవారు జాము 5 గంటలకు శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం
ఉదయం 9 గంటలకు భీష్మ
మధ్యాహ్నం 2.30 గంటలకు ఖలేజా
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు అల్లూరి సీతారామరాజు
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు సంబరాల రాంబాబు
తెల్లవారుజాము 4.30 గంటలకు రాజా చిన రోజా
ఉదయం 7 గంటలకు ఇన్‌స్పెక్టర్ ప్రతాప్
ఉదయం 10 గంటలకు కబడ్డీ కబడ్డీ
మధ్యాహ్నం 1 గంటకు చంటి
సాయంత్రం 4 గంటలకు శీను వాసంతి లక్ష్మి
రాత్రి 7 గంటలకు అల్లరి అల్లుడు
రాత్రి 10 గంటలకు నిరీక్షణ
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 1గంటలకు రిక్షావోడు
ఉదయం 9 గంటలకు బావ నచ్చాడు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు సమ్మోహనం
రాత్రి 10.00 గంటలకు సుందరకాండ
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1గంటకు భూ కైలాష్
ఉదయం 7 గంటలకు బావ బావ పన్నీరు
ఉదయం 10 గంటలకు శ్రీవేంకటేశ్వర మహాత్యం
మధ్యాహ్నం 1 గంటకు లారీ డ్రైవర్
సాయంత్రం 4 గంటలకు సర్ధుకుపోదాం రండి
రాత్రి 7 గంటలకు బృందావనం
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12 గంటలకు ఆట
తెల్లవారుజాము 3 గంటలకు మల్లీశ్వరి
ఉదయం 9 గంటలకు కార్తికేయ2
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు శివలింగ
తెల్లవారుజాము 3 గంటలకు చింతకాయల రవి
ఉదయం 7 గంటలకు అభినేత్రి
ఉదయం 9 గంటలకు మా నాన్న సూపర్ హీరో
మధ్యాహ్నం 12 గంటలకు అబ్బాయి గారు
మధ్యాహ్నం 3 గంటలకు 35 చిన్నకథ కాదు
సాయంత్రం 6 గంటలకు రోబో2
రాత్రి 9 గంటలకు కురుక్షేత్రం
స్టార్ మా (Star Maa)
ఉదయం 9 గంటలకు కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్
సాయంత్రం 4 గంటలకు టెడ్డీ
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు జవాన్
ఉదయం 9 గంటలకు పక్కా కమర్షియల్
మధ్యాహ్నం 12 గంటలకు భీమ
మధ్యాహ్నం 3 గంటలకు సింగం
సాయంత్రం 6 గంటలకు లక్కీభాస్కర్
రాత్రి 9 గంటలకు వినయ విరూపాక్ష
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 6 గంటలకు కన్యాకుమారి ఎక్స్ ప్రెస్
ఉదయం 8 గంటలకు ఆవారా
ఉదయం 11 గంటలకు దొంగాట
మధ్యాహ్నం 2 గంటలకు సింహా
సాయంత్రం 5 గంటలకు విక్రమార్కుడు
రాత్రి 7.30 గంటలకు