Movies In Tv: బుధవారం మే 14న.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN, Publish Date - May 13 , 2025 | 10:00 PM
బుధవారం మే 14న జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.
ఈ బుధవారం మే 14న జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం టీవీలలో టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాం. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీ (GEMINI TV)
తెల్లవారు జాము 5.30 గంటలకు సిరివెన్నెల
ఉదయం 9 గంటలకు రాధ
మధ్యాహ్నం 2.30 గంటలకు మాస్టర్
జెమిని లైఫ్ (GEMINI LIFE)
ఉదయం 11 గంటలకు కొంవీటి శివ
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు గూటిలోని రామచిలక
తెల్లవారుజాము 4.30 గంటలకు సంసారాల మెకానిక్
ఉదయం 7 గంటలకు పట్నం వచ్చిన పతివ్రతలు
ఉదయం 10 గంటలకు వీడు సామాన్యుడు కాదు
మధ్యాహ్నం 1 గంటకు నేనున్నాను
సాయంత్రం 4 గంటలకు సూర్యం
రాత్రి 7 గంటలకు ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు
రాత్రి 10 గంటలకు ఆకాశ రామన్న
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 1గంటలకు అక్క మొగుడు
ఉదయం 9 గంటలకు ప్రేమకు వేళాయేరా
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు మంత్రిగారి వియ్యంకుడు
రాత్రి 10.00 గంటలకు శుభమస్తు
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1గంటకు దొంగరాముడు అండ్ పార్టీ
ఉదయం 7 గంటలకు తేజ
ఉదయం 10 గంటలకు గుణసుందరి కథ
మధ్యాహ్నం 1 గంటకు భరతసింహారెడ్డి
సాయంత్రం 4 గంటలకు చిత్రం
రాత్రి 7 గంటలకు ఇది కథ కాదు
రాత్రి 10 గంటలకు అగ్ని గుండం
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు రెడీ
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు ఒంటరి
ఉదయం 9.00 గంటలకు మగ మహారాజు
మధ్యాహ్నం 12 గంటలకు శివాజీ
మధ్యాహ్నం 3 గంటలకు సంతోషం
సాయంత్రం 6 గంటలకు బ్రూస్ లీ
రాత్రి 9 గంటలకు క్రైమ్ 23
స్టార్ మా (Star Maa)
తెల్లవారుజాము 12 గంటలకు జవాన్
తెల్లవారుజాము 2 గంటలకు డిటెక్టివ్
సాయంత్రం 5 గంటలకు మన్యంపులి
ఉదయం 9 గంటలకు బాక్
సాయంత్రం 4 గంటలకు రాజా ది గ్రేట్
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12 గంటలకు ఎంతవాడు గానీ
తెల్లవారుజాము 3 గంటలకు విశ్వరూపం2
ఉదయం 7 గంటలకు రాజుగారి గది3
ఉదయం 9 గంటలకు అశోక్
మధ్యాహ్నం 12 గంటలకు ఫ్యామిలీ స్టార్
మధ్యాహ్నం 3 గంటలకు ఉప్పెన
సాయంత్రం 6 గంటలకు మిస్టర్ బచ్చన్
రాత్రి 9 గంటలకు యముడు
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు సీమరాజా
తెల్లవారుజాము 2.30 గంటలకు ఆక్టోబర్2
ఉదయం 6 గంటలకు ఊహలు గుసగుసలాడే
ఉదయం 8 గంటలకు S P పరశురాం
ఉదయం 10.30 గంటలకు జోష్
మధ్యాహ్నం 2 గంటలకు శుభలేఖ
సాయంత్రం 5 గంటలకు యాక్షన్
రాత్రి 8 గంటలకు నిన్నే పెళ్లాడతా
రాత్రి 11 గంటలకు S P పరశురాం