Movies In Tv: మాస్టర్, ARM, సలార్, గూమర్, లక్కీ భాస్కర్.. ఆదివారం, జూన్1న తెలుగు టీవీల్లో వచ్చే సినిమాలివే
ABN , Publish Date - May 31 , 2025 | 09:58 PM
జూన్ 1, ఆదివారం రోజున జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు శాటిలైట్ టీవీ ఛానళ్లలో.. సుమారు 80 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.
శనివారం, 1న మన జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి శాటిలైట్ టీవీ ఛానళ్లలో.. సుమారు 65 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. టీవీల ముందు కూర్చునిఅదేపనిగా ఛానల్స్ మారుస్తూ సినిమాలు చూసే వారందరి కోసం టీవీలలో టెలికాస్ట్ అయ్యే సినిమాల జాబితా ఇక్కడ ఇస్తు్ననాం. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను మాత్రమే చూసి ఆస్వాదించండి మరి.
జెమిని టీవీ (GEMINI TV)
తెల్లవారు జాము 5 గంటలకు సొంతం
ఉదయం 9 గంటలకు ఆచార్య
మధ్యాహ్నం 12 గంటలకు సంక్రాంతి
మధ్యాహ్నం 3 గంటలకు మాస్టర్
సాయంత్రం6 గంటలకు జైసింహా
రాత్రి 9.30 గంటలకు పెళ్లి చూపులు
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు అమ్మ నా కోడలా
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు శ్రీవారి చిందులు
తెల్లవారుజాము 4.30 గంటలకు డియర్ బ్రదర్
ఉదయం 7 గంటలకు బస్ స్టాప్
ఉదయం 10 గంటలకు మహా సముద్రం
మధ్యాహ్నం 1 గంటకు విజయేంద్రవర్మ
సాయంత్రం 4 గంటలకు అంతరిక్షం
రాత్రి 7 గంటలకు జిల్
రాత్రి 10 గంటలకు దొంగ అల్లుడు
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు ఊరికి మొనగాడు
ఉదయం 9.30 గంటలకు రాజేంద్రుడు గజేంద్రుడు
రాత్రి 10.30 గంటలకు రాజేంద్రుడు గజేంద్రుడు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు జై భజరంగబళి
మధ్యాహ్నం 12 గంటలకు మాతో పెట్టుకోకు
సాయంత్రం 6.30 గంటలకు స్వర్ణ కమలం
రాత్రి 10.30 గంటలకు కొదమసింహం
ఈ టీవీ లైఫ్ (E TV Life)
మధ్యాహ్నం 3 గంటలకు వేంకటేశ్వర వ్రత మహాత్యం
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1గంటకు కలవారి సంసారం
ఉదయం 7 గంటలకు ఉగాది
ఉదయం 10 గంటలకు అదృష్టవంతుడు
మధ్యాహ్నం 1 గంటకు మాయలోడు
సాయంత్రం 4 గంటలకు చెప్పాలని ఉంది
రాత్రి 7 గంటలకు వయ్యారి భామలు వగలమారి భర్తలు
జీ తెలుగు (Zee Telugu)
మధ్యాహ్నం 2 గంటలకు ఊరు పేరు భైరవకోన
సాయంత్రం 4.30 గంటలకు శతమానంభవతి
సాయంత్రం 6 గంటలకు ఇంద్ర
రాత్రి 9 గంటలకు శివంభజే
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు అంతఃపురం
తెల్లవారుజాము 3 గంటలకు బింబిసార
ఉదయం 7 గంటలకు సోలో బతుకే సో బెటర్
ఉదయం 9 గంటలకు బంగార్రాజు
మధ్యాహ్నం 12 గంటలకు గూమర్
మధ్యాహ్నం 3 గంటలకు అ ఆ
సాయంత్రం 6 గంటలకు భోళాశంకర్
రాత్రి 9 గంటలకు డీడీ రిటర్న్స్
స్టార్ మా (Star Maa)
ఉదయం 8 గంటలకు సలార్
మధ్యాహ్నం 1 గంటకు లక్కీ భాస్కర్
మధ్యాహ్నం 3.30 గంటలకు వీర సింహా రెడ్డి
సాయంత్రం 6 గంటలకు విశ్వం
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12 గంటలకు అశోక్
తెల్లవారుజాము 3 గంటలకు ఎంతవాడు గానీ
ఉదయం 7 గంటలకు స్వాతిముత్యం
ఉదయం 9 గంటలకు 90 ఎమ్ఎల్
మధ్యాహ్నం 12 గంటలకు ఓం భీం భుష్
మధ్యాహ్నం 3 గంటలకు నమో వెంకటేశ
సాయంత్రం 6 గంటలకు లవ్‌టుడే
రాత్రి 9 గంటలకు ARM
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 6 గంటలకు ఓ పిట్టకథ
ఉదయం 8 గంటలకు భాగమతి
ఉదయం 11 గంటలకు అహా
మధ్యాహ్నం 2 గంటలకు రౌడీ అల్లుడు
సాయంత్రం 5 గంటలకు మహానటి
రాత్రి 7.30 గంటలకు తెనాలి రామకృష్ణ
రాత్రి 11.30 గంటలకు భాగమతి