Onam 2025 : ఓనమ్ అగోషం.. మలయాళ భామల అందాల విందు
ABN , Publish Date - Sep 06 , 2025 | 02:01 PM
కేరళ ప్రజలకు 'ఓనమ్' (Onam Festival) ప్రత్యేక పండుగ. ఆగస్ట్ చివరి వారం లేదా సెప్టెంబర్ నెలల్లో కేరళవాసులు ఘనంగా ఈ పండుగను నిర్వహించుకుంటారు.
కేరళ ప్రజలకు 'ఓనమ్' (Onam Festival) ప్రత్యేక పండుగ. ఆగస్ట్ చివరి వారం లేదా సెప్టెంబర్ నెలల్లో కేరళవాసులు ఘనంగా ఈ పండుగను నిర్వహించుకుంటారు.
10 రోజుల పాటు సాంప్రదాయబద్దంగా నిర్వహించుకునే ఈ పండుగ ఈ ఆగస్టు 26న మొదలైంది. సెప్టెంబర్ 5వ తేదిన తిరువోనం, మహాబలి కార్యక్రమాలతో పూర్తి అయింది.
పది రోజులకు పైగా జరిగే ఈ పండుగలో మలయాళ మగువలు సంప్రదాయ దుస్తులు ధరించి ఇంటి ముందు రంగురంగుల పూలతో ముగ్గులు వేసి మధ్యలో దీపం వెలిగిస్తారు. దీనిని ‘పూకోళం’ అంటారు.
ఈ పండుగ సందర్భంగా ఓనమ్ అగోషం (సెలబ్రేషన్స్) అంటూ నెట్టింట్లో ఫొటోలతో సందడి చేశారు.