Complaint Against Actor Raj Tarun: రాజ్‌ తరుణ్‌పై.. లావణ్య మరో ఫిర్యాదు

ABN , Publish Date - Sep 04 , 2025 | 06:11 AM

నటుడు రాజ్‌తరుణ్‌పై ఆయన మాజీ ప్రియురాలు లావణ్య మరో ఫిర్యాదు చేశారు. రాజ్‌ తరుణ్‌ తన అనుచరులను పంపి తనపై దాడిచేయించాడని...

నటుడు రాజ్‌తరుణ్‌పై ఆయన మాజీ ప్రియురాలు లావణ్య మరో ఫిర్యాదు చేశారు. రాజ్‌ తరుణ్‌ తన అనుచరులను పంపి తనపై దాడి చేయించాడని, తన పెంపుడు కుక్కలను చంపాడని, కోర్టులో కేసు పెండింగ్‌ ఉండగా, ఖాళీ సీసాలు, గాజు పెంకులతో దాడి చేశారని ఆమె నార్సింగ్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నార్సింగ్‌ పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

నార్సింగ్‌ (ఆంధ్రజ్యోతి)

Updated Date - Sep 04 , 2025 | 06:57 AM