Sunday Tv Movies: ఆదివారం, OCT 5Th.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN , Publish Date - Oct 04 , 2025 | 12:44 PM
ఆదివారం, అక్టోబర్ 05వ తేదీన.. తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు మళ్లీ ఒక సినిమా పండుగ రానుంది.
ఆదివారం, అక్టోబర్ 05వ తేదీన.. తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు మళ్లీ ఒక సినిమా పండుగ రానుంది. ప్రతి వారాంతం టీవీ ఛానళ్లలో ఇంటిల్లిపాది ఆనందించే సినిమాలతో సందడి ఉంటుండగా ఈ ఆదివారం మాత్రం ప్రత్యేకంగా ఉండబోతోంది. ఎందుకంటే కొత్త సినిమాలు, సూపర్‌హిట్ హంగామా, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ కలసి చిన్న తెరపై అలరించేందుకు సిద్ధమవుతున్నాయి.
ముఖ్యంగా.. థియేటర్లకు విడుదలకు ముందు ఆ తర్వాత థియేటర్ల వద్ద హంగామా సృష్టించిన చిత్రాలు ‘కుబేర’ మరియు ‘ఓదెల 2’ వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌గా మొదటిసారి తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి. వీటితో పాటు గాడ్ ఫాదర్, ఆల వైకుంఠపురంలో, మహరాజా వంటి బ్లాక్‌బస్టర్ టెలీకాస్ట్ కానున్నాయి. మరి ఈ ఆదివారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలేంటో ఇప్పుడే చూసి మీ వాచ్ లిస్టులో యాడ్ చేసుకోండి...
ఆదివారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు – కొండవీటి సింహం
📺 ఈ టీవీ లైఫ్ (E TV Life)
మధ్యాహ్నం 3 గంటలకు – జగన్మాత
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు చిత్రం భళారే విచిత్రం
మధ్యాహ్నం 12 గంటలకు – సమరసింహా రెడ్డి
రాత్రి 7 గంటలకు – పిఠాపురం కమిటీ కుర్రాళ్లు (ఈవెంట్)
రాత్రి 10 గంటలకు - బృందావనం
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – పిఠాపురం కమిటీ కుర్రాళ్లు (ఈవెంట్)
ఉదయం 9.30 గంటలకు – మ్యాడ్
రాత్రి 10.30 గంటలకు – మ్యాడ్
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – మాతృదేవోభవ
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – స్టైల్
మధ్యాహ్నం 3 గంటలకు బీస్ట్
మధ్యాహ్నం 3 గంటలకు – గాడ్ ఫాదర్
సాయంత్రం 6 గంటలక ఆల వైకుంఠపురంలో
రాత్రి 9.30 గంటలకు మహారాజా
📺 జీ తెలుగు (Zee TV)
ఉదయం 9 గంటలకు – గం గం గణేశా
మధ్యాహ్నం 3 గంటలకు ఓదెల2
సాయంత్రం 4.30 గంటలకు -
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 2 గంటలకు - అత్తారింటికి దారేది
తెల్లవారుజాము 4 గంటలకు - వివేకం
ఉదయం 5 గంటలకు – హలో బ్రదర్
ఉదయం 8 గంటలకు నా సామిరంగా
మధ్యాహ్నం 1 గంటకు RRR
సాయంత్రం 4 గంటలకు బాపు
సాయంత్రం 5.30 గంటలకు కుబేర
రాత్రి 11 గంటలకు అర్జున్ రెడ్డి
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – నమో వెంకటేశాయ
ఉదయం 7 గంటలకు – గోపాల కృష్ణుడు
ఉదయం 10 గంటలకు – అంతులేని కథ
మధ్యాహ్నం 1 గంటకు – అప్పుల అప్పారావు
సాయంత్రం 4 గంటలకు – నా మనసిస్తారా
రాత్రి 7 గంటలకు – తాతా మనవడు
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు - దువ్వాడ జగన్నాథం
తెల్లవారుజాము 3 గంటలకు - మాచర్ల నియోజకవర్గం
ఉదయం 7 గంటలకు – గీతాంజలి
ఉదయం 9 గంటలకు – రోబో2
మధ్యాహ్నం 12 గంటలకు – డబుల్ ఐస్మార్ట్
మధ్యాహ్నం 3 గంటలకు – ది లూప్
సాయంత్రం 6 గంటలకు – రాయుడు
రాత్రి 9 గంటలకు – టొక్ టిక్ టిక్
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు – మల్లెపువ్వు
తెల్లవారుజాము 4.30 గంటలకు – నా ఊపిరి
ఉదయం 7 గంటలకు – కాంచనమాల కేబుల్ టీవీ
ఉదయం 10 గంటలకు – గోపి గోడ మీద పిల్లి
మధ్యాహ్నం 1 గంటకు – నా ఆటోగ్రాఫ్
సాయంత్రం 4 గంటలకు – భగీర
రాత్రి 7 గంటలకు – సీమసింహాం
రాత్రి 10 గంటలకు – అప్పల్రాజు
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు విక్రమ్
తెల్లవారుజాము 3 గంటలకు మిస్టర్ పెళ్లికొడుకు
ఉదయం 7 గంటలకు – అమ్మోరు తల్లి
ఉదయం 9 గంటలకు – సామజవరగమన
మధ్యాహ్నం 12 గంటలకు – ధమాకా
మధ్యాహ్నం 3 గంటలకు – అదుర్స్
సాయంత్రం 6 గంటలకు – ఫిదా
రాత్రి 9.30 గంటలకు – టచ్ చేసి చూడు
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – రాజా విక్రమార్క
తెల్లవారుజాము 2.30 గంటలకు – అల్లరి బుల్లోడు
ఉదయం 6 గంటలకు – ఒక్కడున్నాడు
ఉదయం 8 గంటలకు – పసివాడు ప్రాణం
ఉదయం 11 గంటలకు – సినిమా చూపిస్తా మామ
మధ్యాహ్నం 2.30 గంటలకు – ఎవడు
సాయంత్రం 5 గంటలకు – సుబ్రమణ్య పురం
రాత్రి 8 గంటలకు – ప్రో కబడ్డీ లైవ్
రాత్రి 11 గంటలకు – సూపర్