కొత్తదనం నిండిన చిత్రం

ABN , Publish Date - Jul 03 , 2025 | 05:29 AM

దిల్‌ రమేశ్‌, జబర్దస్త్‌ చంటి ప్రధాన పాత్రల్లో పీఎస్పీ శర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కౌలాస్‌ కోట’. డా.మాదాల నాగూర్‌ నిర్మిస్తున్నారు. తాజాగా...

దిల్‌ రమేశ్‌, జబర్దస్త్‌ చంటి ప్రధాన పాత్రల్లో పీఎస్పీ శర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కౌలాస్‌ కోట’. డా.మాదాల నాగూర్‌ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాదాల నాగూర్‌ మాట్లాడుతూ ‘‘ప్రేక్షకుల ఆదరణను పొందే చిత్రమిది’’ అని అన్నారు. దర్శకుడు పీఎస్పీ శర్మ మాట్లాడుతూ ‘‘నవరసాలతో పాటు కొత్తదనం నిండిన ఈ సినిమా ఘన విజయం సాధిస్తుంది’’ అని చెప్పారు.

Updated Date - Jul 03 , 2025 | 05:29 AM