Movies In tV: కాంతార, స్కంద, ఖైదీ నం150, టిల్లు 2, తొలిప్రేమ.. మే 16, శుక్ర‌వారం తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN , Publish Date - May 15 , 2025 | 08:23 PM

శుక్ర‌వారం, మే 16న‌ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

TV

మే 16, శుక్ర‌వారం రోజున జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. వీటిలో ఒక రాజు ఒక రాణి, చెన్న‌కేశ‌వ రెడ్డి, కోకిల, టెడ్డీ, కాంతార, స్కంద, ఖైదీనం150, టిల్లు2, తొలిప్రేమ, F3, పొరెన్సిక్‌ వంటి వాటితో పాటు మ‌రిన్ని ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాలు ప్ర‌సారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ప‌దే ప‌దే ఛానల్స్ మారుస్తూ సినిమాలు చూసే వారందరి కోసం టీవీలలో టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాం. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

తెల్ల‌వారు జాము 5.30 గంట‌ల‌కు మా అల్లుడు వెరీ గుడ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు త్రినేత్రం

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు సీమ‌సింహం

జెమిని లైఫ్ (GEMINI LIFE)

ఉద‌యం 11 గంట‌లకు మ‌ల్లెపువ్వు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు పెళ్లినాటి ప్ర‌మాణాలు

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు ప్రేమించే మ‌న‌సు

ఉద‌యం 7 గంట‌ల‌కు 180 ఈ వ‌య‌సిక రాదు

ఉద‌యం 10 గంట‌ల‌కు ఇంద్ర‌సేన‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు బావ‌గారు బాగున్నారా

సాయంత్రం 4 గంట‌లకు ల‌డ్డూబాబు

రాత్రి 7 గంట‌ల‌కు చెన్న‌కేశ‌వ రెడ్డి

రాత్రి 10 గంట‌లకు కొండ‌వీటి సింహాస‌నం

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 1గంట‌ల‌కు వంశానికొక్క‌డు

ఉద‌యం 9 గంట‌ల‌కు రిక్షావోడు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప్ర‌తిఘ‌ట‌న‌

రాత్రి 10.00 గంట‌ల‌కు ఒక రాజ ఒక రాణి

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1గంట‌కు మీ శ్రేయోబిలాషి

ఉద‌యం 7 గంట‌ల‌కు భూ కైలాష్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు భ‌లే మాష్టారు

మ‌ధ్యాహ్నం 1 గంటకు కోకిల‌

సాయంత్రం 4 గంట‌లకు అల్ల‌రి ప్రేమికుడు

రాత్రి 7 గంట‌ల‌కు అప్పు చేసి ప‌ప్పుకూడు

స్టార్ మా (Star Maa)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు డిటెక్టివ్‌

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు క‌ల్ప‌న‌

సాయంత్రం 5 గంట‌ల‌కు కేరింత‌

ఉద‌యం 9 గంట‌ల‌కు కాంతార‌

సాయంత్రం 4 గంట‌ల‌కు టెడ్డీ

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు అర్జున్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు కృష్ణ‌బాబు

ఉద‌యం 7 గంట‌ల‌కు మ‌ల్లికాపురం

ఉద‌యం 9 గంట‌ల‌కు ధ‌ర్మ‌యోగి

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు స్కంద‌

మధ్యాహ్నం 3 గంట‌లకు ఖైదీనం150

సాయంత్రం 6 గంట‌ల‌కు టిల్లు2

రాత్రి 9 గంట‌ల‌కు విన‌య విధేయ రామా

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు టెన్‌

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు తిల‌క్‌

ఉద‌యం 6 గంట‌ల‌కు రౌడీ

ఉద‌యం 8 గంట‌ల‌కు తొలిప్రేమ‌

ఉద‌యం 10.30 గంట‌లకు అత్తిలి స‌త్తిబాబు

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు మిస్ట‌ర్ పెళ్లికొడుకు

సాయంత్రం 5 గంట‌లకు బ‌న్నీ

రాత్రి 8 గంట‌ల‌కు త్రినేత్రం

రాత్రి 11 గంటలకు తొలిప్రేమ‌

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు రాధే శ్యామ్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు నిన్నే ఇష్ట‌ప‌డ్డాను

ఉద‌యం 9 గంట‌లకు ఆట‌

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు చిరుత‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు రాజ‌కుమారుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు నాగ‌క‌న్య‌

ఉద‌యం 9 గంట‌ల‌కు మిస్ట‌ర్ మ‌జ్ను

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు శివ‌లింగ‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు చింత‌కాయ‌ల ర‌వి

సాయంత్రం 6 గంట‌ల‌కు F3

రాత్రి 9 గంట‌ల‌కు పొరెన్సిక్‌

Updated Date - May 15 , 2025 | 08:31 PM