Tv Movies: కల్కి, సరిపోదా శనివారం, ఈగల్, అమరన్, మజాకా, హనుమాన్.. ఆదివారం తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN , Publish Date - May 24 , 2025 | 09:47 PM
ఈ ఆదివారం, మే 25న పండుగ అంతా తెలుగు టీవీ ఛానళ్లలోనే ఉంది. ఒకటి కాదు రెండు కాదు సుమారు 70,80 చిత్రాలు టెలికాస్ట్ కానున్నాయి.
ఈ ఆదివారం, మే 25న పండుగ అంతా తెలుగు టీవీ ఛానళ్లలోనే ఉంది. ఒకటి కాదు రెండు కాదు సుమారు 70,80 చిత్రాలు టెలికాస్ట్ కానుండగా అందులో చాలా వరకు బ్లాక్‌బస్టర్, మంచి జనాధరణ పొందిన చిత్రాలే ఉండడం గమానార్హం. వాటిలో కల్కి, సరిపోదా శనివారం, ఈగల్, అమరన్, మజాకా, హనుమాన్ వంటి మూవీస్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీ సమయాన్ని బట్టి మాకు నచ్చిన చిత్రాన్ని వీక్షించి ఆనందించండి.
జెమిని టీవీ (GEMINI TV)
తెల్లవారు జాము 5 గంటలకు అపద్బాందవుడు
ఉదయం 9 గంటలకు బెంగాల్ టైగర్
మధ్యాహ్నం 12 గంటలకు శ్యామ్ సింగరాయ్
మధ్యాహ్నం 3 గంటలకు ఊపిరి
సాయంత్రం 6 గంటలకు విజిల్
రాత్రి 9.30 గంటలకు లోఫర్
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు తాండ్ర పాప రాయుడు
తెల్లవారుజాము 4.30 గంటలకు వేట
ఉదయం 7 గంటలకు కోరుకున్న ప్రియుడు
ఉదయం 10 గంటలకు కలెక్టర్ గారు
మధ్యాహ్నం 1 గంటకు ఏవండీ ఆవిడ వచ్చింది
సాయంత్రం 4 గంటలకు హార్ట్ ఎటాక్
రాత్రి 7 గంటలకు యజ్ఞం
రాత్రి 10 గంటలకు శమంతకమణి
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు మూడు ముక్కలాట
ఉదయం 9.30 గంటలకు ముద్దుల కృష్ణయ్య
రాత్రి 10.30 గంటలకు ముద్దుల కృష్ణయ్య
ఈ టీవీ లైఫ్ (E TV Life)
మధ్యాహ్నం 3 గంటలకు ఉషా పరిణయం
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు ప్రేమకు వేళాయేరా
మధ్యాహ్నం 12 గంటలకు కొదమసింహం
సాయంత్రం 6.30 గంటలకు ముద్దుల మామయ్య
రాత్రి 10.30 గంటలకు లక్ష్యం
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1గంటకు భలేవాడివి బాసూ
ఉదయం 7 గంటలకు పిల్ల నచ్చింది
ఉదయం 10 గంటలకు గుండమ్మ కథ
మధ్యాహ్నం 1 గంటకు సైంధవ్
సాయంత్రం 4 గంటలకు నిన్ను చూడాలని
రాత్రి 7 గంటలకు ఆయనకిద్దరు
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12 గంటలకు F3
తెల్లవారుజాము 3 గంటలకు కార్తికేయ2
ఉదయం 9 గంటలకు బంగార్రాజు
మధ్యాహ్నం 12 గంటలకు Uri: ది సర్జికల్ స్ట్రైక్
మధ్యాహ్నం 3 గంటలకు కల్కి
సాయంత్రం 6 గంటలకు మజాకా
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు రౌడీ బాయ్స్
తెల్లవారుజాము 3 గంటలకు ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
ఉదయం 7 గంటలకు గీతాంజలి
ఉదయం 9 గంటలకు నేను లోకల్
మధ్యాహ్నం 12 గంటలకు సరిపోదా శనివారం
మధ్యాహ్నం 3 గంటలకు రారండోయ్ వేడుక చూద్దాం
సాయంత్రం 6 గంటలకు హను మాన్
రాత్రి 9 గంటలకు రావణాసుర
స్టార్ మా (Star Maa)
ఉదయం 8 గంటలకు నువ్వు నాకు నచ్చావ్
మధ్యాహ్నం 1 గంటకు బటర్ ఫ్లై
మధ్యాహ్నం 3.30 గంటలకు ఈగల్
సాయంత్రం 6 గంటలకు అమరన్
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు ఉయ్యాలా జంపాలా
ఉదయం 9 గంటకు రెమో
మధ్యాహ్నం 12 గంటలకు మిర్చి
మధ్యాహ్నం 3 గంటలకు ఎక్స్ట్రార్డినరీ జంటిల్‌మెన్
సాయంత్రం 6 గంటలకు గీతాంజలి మళ్లీ వచ్చింది
రాత్రి 9 గంటలకు సింగం3
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు అసాధ్యుడు
తెల్లవారుజాము 2.30 గంటలకు హనుమంతు
ఉదయం 6 గంటలకు హీరో
ఉదయం 8 గంటలకు పసివాడి ప్రాణం
ఉదయం 11 గంటలకు మాస్
మధ్యాహ్నం 2 గంటలకు కత్తి
సాయంత్రం 5 గంటలకు మర్యాదరామన్న
రాత్రి 7.30 గంటలకు TATA IPL 2025
రాత్రి 11.30 గంటలకు పసివాడి ప్రాణం