Movies In Tv: జూన్ 9 (సోమవారం).. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN , Publish Date - Jun 08 , 2025 | 10:31 PM
జూన్9, సోమవారం రోజున జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి శాటిలైట్ టీవీ ఛానళ్లలో 50 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అయితే..
జూన్9, సోమవారం రోజున జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి శాటిలైట్ టీవీ ఛానళ్లలో 118, స్కంద, ఎక్స్ట్రార్డీనరీ మ్యాన్, డిటెక్టివ్, అత్తారింటికి దారేది, ది వారియర్, లంబసింగి, రెడీ, సింహాద్రి వంటి 50 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అయితే..
ఇదిలావుంటే చాలామంది ఊర్లలో నివసించే వారు తమ టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మారుస్తూ సినిమాలు చూసే వారందరి కోసం టీవీల్లో (Movies oin Tv) టెలికాస్ట్ అయ్యే సినిమాల జాబితా ఇక్కడ అందిస్తున్నాం. అవేంటో, ఎందులో, ఏ టైంకి ఏ మూవీస్ వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను మాత్రమే చూసి ఆస్వాదించండి మరి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు 118
మధ్యాహ్నం 2.30 గంటలకు లోకల్ బాయ్
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు శంకరాభరణం
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు ప్రియరాగాలు
ఉదయం 10 గంటలకు ఊర్వశివో రాక్షసివో
మధ్యాహ్నం 1 గంటకు నువ్వూనేను
సాయంత్రం 4 గంటలకు ఇంగ్లీష్ పెళ్లాం ఈస్ట్ గోదారి మొగుడు
రాత్రి 7 గంటలకు శివరామరాజు
రాత్రి 10 గంటలకు జంటిల్‌మెన్
ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు సింహాద్రి
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు ఉగాది
రాత్రి 9 గంటలకు మువ్వ గోపాలుడు
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు ఇల్లాలి కోరికలు
ఉదయం 10 గంటలకు ఉమా చండీ గౌరీ శంకరుల కథ
మధ్యాహ్నం 1 గంటకు రౌడీ గారి పెళ్లాం
సాయంత్రం 4 గంటలకు చాలా బాగుంది
రాత్రి 7 గంటలకు ఉషా పరిణయం
రాత్రి 10 గంటలకు ఎవడ్రా రౌడీ
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు రెడీ
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు బ్రదర్ ఆఫ్ బొమ్మాళి
ఉదయం 9.30 గంటలకు రాయుడు
మధ్యాహ్నం 12 గంటలకు ఆట
మధ్యాహ్నం 3 గంటలకు నిన్నే ఇష్టపడ్డాను
సాయంత్రం 6 గంటలకు దమ్ము
రాత్రి 9 గంటలకు స్ట్రా బెర్రీ
Star Maa (స్టార్ మా)
ఉదయం 8 గంటలకు స్కంద
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
ఉదయం 7 గంటలకు లంబసింగి
ఉదయం 9 గంటలకు గురుదేవ్ హోయ్‌స్లా
మధ్యాహ్నం 12 గంటలకు ది వారియర్
మధ్యాహ్నం 3 గంటలకు ఎంత మంచివాడవురా
సాయంత్రం 6 గంటలకు అత్తారింటికి దారేది
రాత్రి 9.30 గంటలకు ఎక్స్ట్రార్డీనరీ మ్యాన్
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
ఉదయం 6 గంటలకు మనీ మోర్ మనీ
ఉదయం 8 గంటలకు రైల్
ఉదయం 11 గంటలకు బాస్ ఐ లవ్ యూ
మధ్యాహ్నం 2 గంటలకు అల్లరి బుల్లోడు
సాయంత్రం 5 గంటలకు నోట
రాత్రి 8 గంటలకు డిటెక్టివ్
రాత్రి 11 గంటలకు రైల్