Movies In Tv: జూన్ 30, సోమవారం.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాల లిస్ట్
ABN , Publish Date - Jun 29 , 2025 | 10:17 PM
రెండు తెలుగు రాష్ట్రాలలోని టీవీ ఛానళ్లలో సుమారు 50 తెలుగు సినిమాలు టెలీకాస్ట్ కానున్నాయి
జూన్ 30, సోమవారం రోజున రెండు తెలుగు రాష్ట్రాలలోని టీవీ ఛానళ్లు దూరదర్శన్ యాదగిరి, జెమిని, జెమిని మూవీస్, జెమిని లైఫ్, ఈటీవీ, ఈ టీవీ ప్లస్, ఈ టీవీ సినిమా, స్టార్ మా, స్టార్ మా మూవీస్, స్టార్ మా గోల్డ్, జీ తెలుగు, జీ సినిమాలలో సుమారు 50 తెలుగు సినిమాలు టెలీకాస్ట్ కానున్నాయి. మీకున్న సమయంలో సినిమాలను సెలక్ట్ చేసుకుని చూసేయండి.
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు ఒకే రక్తం
రాత్రి 9.30 గంటలకు తాండవ కృష్ణుడు
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు కత్తి కాంతారావు
మధ్యాహ్నం 2.3ం గంటలకు అమ్మా నాన్న తమిళమ్మాయి
రాత్రి 10.30 గంటలకు మేడమీద అబ్బాయి
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు పట్నం వచ్చిన పతివ్రతలు
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు కాంచనమాల కేబుల్ టీవీ
ఉదయం 10 గంటలకు శ్వేతనాగు
మధ్యాహ్నం 1 గంటకు రచ్చ
సాయంత్రం 4 గంటలకు సొంతం
రాత్రి 7 గంటలకు డమరుకం
రాత్రి 10 గంటలకు యంగ్ ఇండియా
ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు బెట్టింగ్ బంగార్రాజు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు ఆనందమానందమాయే
రాత్రి 9 గంటలకు అక్క మొగుడు
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు అలజడి
ఉదయం 10 గంటలకు సుగుణ సుందరి
మధ్యాహ్నం 1 గంటకు సందడే సందడి
సాయంత్రం 4 గంటలకు రక్త సిందూరం
రాత్రి 7 గంటలకు బెట్టింగ్ బంగార్రాజు
రాత్రి 10 గంటలకు గూండా
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు జయం మనదేరా
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 9 గంటలకు సూర్య సన్నాఫ్ కృష్ణన్
మధ్యాహ్నం 12 గంటలకు ఓ మై ఫ్రెండ్
మధ్యాహ్నం 3 గంటలకు శివాజీ
సాయంత్రం 6 గంటలకు రాక్షసి
రాత్రి 9 గంటలకు చిరుత
రాత్రి 12 గంటలకు నీవెవవరో
Star Maa (స్టార్ మా)
ఉదయం 9 గంటలకు పోకిరి
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
ఉదయం 7 గంటలకు గేమ్ ఓవర్
ఉదయం 9 గంటలకు అయోగ్య
మధ్యాహ్నం 12 గంటలకు రఘువరన్ బీటెక్
మధ్యాహ్నం 3 గంటలకు ఐ
సాయంత్రం 6 గంటలకు భీమ
రాత్రి 9.30 గంటలకు మారి2
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
ఉదయం 6 గంటలకు ఓం
ఉదయం 8 గంటలకు కల్కి
ఉదయం 11 గంటలకు డాన్
మధ్యాహ్నం 2 గంటలకు కనుపాప
సాయంత్రం 5 గంటలకు 100 లవ్
రాత్రి 8 గంటలకు 2018
రాత్రి 11 గంటలకు కల్కి