Monday Tv Movies: July 21, సోమవారం తెలుగు టీవీల్లో వ‌చ్చే సినిమాలు.. టైమింగ్‌తో సహా

ABN , Publish Date - Jul 20 , 2025 | 09:00 PM

సోమ‌వారం రోజున మీ ఇష్టమైన హీరోల సూపర్‌హిట్ సినిమాలు ఏ ఛానల్‌లో, ఎప్పుడు వస్తున్నాయో ఇక్క‌డ తెలుసుకోండి.

tv

జూలై 21, సోమవారం రోజున సినిమా ప్రేమికులకు అదిరి పోయే వినోదం అందించేందుకు ఈటీవీ, జెమిని, స్టార్ మా, జీ తెలుగు, దూరదర్శన్ వంటి ప్రముఖ ఛానళ్లు 50కి పైగా బ్లాక్‌బస్టర్ సినిమాలు ప్రసారం చేయబోతున్నాయి. అందులో.. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్, మాస్ యాక్షన్ ప్యాక్డ్ మూవీస్, లవ్ స్టోరీస్ చిత్రాలు ఉన్నాయి. ఏ సినిమా ఎక్కడ, ఎప్పుడో తెలుసుకోడానికి... మిస్ కాకుండా పూర్తి లిస్టు చెక్ చేసేయండి!

సోమ‌వారం.. టీవీ ఛానళ్ల సినిమాలివే

డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు దైవ బ‌లం

రాత్రి 9.30 గంట‌లకు హ‌లో అల్లుడు

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు త్రినేత్రం

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు శంభో శివ శంభో

రాత్రి 10.30 గంట‌ల‌కు గ‌మ్యం

జెమిని లైఫ్ (GEMINI Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు భ‌క్త ప్ర‌హ్లాద‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు మంచి మ‌న‌సులు

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు సిరి వెన్నెల‌

ఉద‌యం 7 గంట‌ల‌కు పెద్ద‌మ్మ తల్లి

ఉద‌యం 10 గంట‌ల‌కు శ్రావ‌ణ మాసం

మ‌ధ్యాహ్నం 1 గంటకు శుభ ల‌గ్నం

సాయంత్రం 4 గంట‌లకు అల్ల‌రి ప్రియుడు

రాత్రి 7 గంట‌ల‌కు వీర బ్ర‌హ్మేంద్ర స్వామి చ‌రిత్ర‌

రాత్రి 10 గంట‌లకు రుద్ర నేత్ర‌

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు బ‌ర‌త సింహారెడ్డి

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు పెళ్లాడి చూపిస్తా

రాత్రి 9 గంట‌ల‌కు భ‌లే మొగుడు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు మ‌న‌సులో మాట‌

ఉద‌యం 7 గంట‌ల‌కు అలీబాబా అర‌డ‌జ‌న్ దొంగ‌లు

ఉద‌యం 10 గంట‌ల‌కు నిర్దోషి

మ‌ధ్యాహ్నం 1 గంటకు ఆమె

సాయంత్రం 4 గంట‌లకు కిల్ల‌ర్‌

రాత్రి 7 గంట‌ల‌కు చాలా బాగుంది

రాత్రి 10 గంట‌ల‌కు వేట‌

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు మెకానిక్ రాఖీ

సాయంత్రం 4 గంట‌ల‌కు ధూం ధాం

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు ఆకాశ‌మంతా

ఉద‌యం 9 గంట‌ల‌కు ఆప్స‌ర అవార్డ్స్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు స‌రిపోదా శ‌నివారం

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ఐడెంటిటీ

సాయంత్రం 6 గంట‌ల‌కు అంత‌పురం

రాత్రి 9 గంట‌ల‌కు కోటికొక్క‌డు

Star Maa (స్టార్ మా)

తెల్ల‌వారు జాము 12 గంట‌ల‌కు స్కెచ్

తెల్ల‌వారు జాము 2 గంట‌ల‌కు స‌త్యం

తెల్ల‌వారు జాము 5 గంట‌ల‌కు వ‌ద‌ల‌డు

ఉదయం 9 గంట‌ల‌కు నిర్మ‌లా కాన్వెంట్‌

Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)

ఉద‌యం 7 గంటల‌కు సాఫ్ట్‌వేర్ సుధీర్

ఉద‌యం 9 గంట‌ల‌కు అర్జున్‌

మధ్యాహ్నం 12 గంటలకు లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు చాణ‌క్య

సాయంత్రం 6 గంట‌ల‌కు పోకిరి

రాత్రి 9.30 గంట‌ల‌కు పోలీసోడు

Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)

తెల్ల‌వారు జాము 12 గంట‌ల‌కు ఇంకొక్క‌డు

తెల్ల‌వారు జాము 2.30 గంట‌ల‌కు వ‌సుంధ‌ర‌

ఉద‌యం 6 గంట‌ల‌కు ఎవ‌రికీ చెప్పొద్దు

ఉద‌యం 8 గంట‌ల‌కు బాల‌కృష్ణుడు

ఉద‌యం 11 గంట‌లకు ABCD

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు మాలిక్

సాయంత్రం 5 గంట‌లకు జ‌వాన్‌

రాత్రి 8 గంట‌ల‌కు ధ‌ర్మ యోగి

రాత్రి 11 గంట‌ల‌కు బాల‌కృష్ణుడు

Updated Date - Jul 21 , 2025 | 07:03 AM