Wednesday Tv Movies: బుధవారం, జూలై 9న.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలు
ABN , Publish Date - Jul 08 , 2025 | 08:13 PM
పలు తెలుగు టీవీ చానళ్లు.. బుధవారం (జూలై 9, 2025) తెలుగు ప్రేక్షకులకు విభిన్నమైన సినిమాలతో వినోదాన్ని అందించనున్నాయి.
బుధవారం.. టీవీ సినిమాలు
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు ఫ్రెండ్స్ కాలనీ
రాత్రి 9.30 గంటలకు పుట్టింటికి రా చెల్లి
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు ఢీ
మధ్యాహ్నం 2.30 గంటలకు శ్రీ ఆంజనేయం
రాత్రి 10.30 గంటలకు కొండవీటి దొంగ
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు ఇంద్ర ధనస్సు
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు ఆడ జన్మ
తెల్లవారుజాము 4.30 గంటలకు బురిడీ
ఉదయం 7 గంటలకు పెళ్లాంతో పనేంటి
ఉదయం 10 గంటలకు స్నేహితుడా
మధ్యాహ్నం 1 గంటకు లక్ష్మీ కళ్యాణం
సాయంత్రం 4 గంటలకు ఆపరేషన్ దుర్యోదుడు
రాత్రి 7 గంటలకు వంశోద్దారకుడు
రాత్రి 10 గంటలకు ఓరేయ్ రిక్షా
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు సుస్వాగతం
ఉదయం 9 గంటలకు ఆకలి రాజ్యం
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు చెలి
రాత్రి 9 గంటలకు జోకర్
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు అంకురం
ఉదయం 7 గంటలకు బాబు
ఉదయం 10 గంటలకు మరో చరిత్ర
మధ్యాహ్నం 1 గంటకు శత్రువు
సాయంత్రం 4 గంటలకు శుభకార్యం
రాత్రి 7 గంటలకు మూగ మనుసులు
రాత్రి 10 గంటలకు భార్గవ రాముడు
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు ప్రేయసి రావే
సాయంత్రం 4 గంటలకు మడత ఖాజా
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు చంటి
ఉదయం 9 గంటలకు మారుతీ నగర్ సుబ్రమణ్యం
మధ్యాహ్నం 12 గంటలకు విన్నర్
మధ్యాహ్నం 3 గంటలకు అన్నవరం
సాయంత్రం 6 గంటలకు F3
రాత్రి 9 గంటలకు యమన్
Star Maa (స్టార్ మా)
తెల్లవారుజాము 12.30 గంటలకు టక్ జగదీశ్
తెల్లవారుజాము 2.30 గంటలకు బాగమతి
తెల్లవారుజాము 5 గంటలకు సుబ్రమణ్యం ఫర్ సేల్
ఉదయం 8 గంటలకు సలార్
సాయంత్రం 4 గంటలకు మట్టీ కుస్తీ
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
తెల్లవారుజాము 12.30 గంటలకు ప్రేమఖైదీ
తెల్లవారుజాము 3 గంటలకు చంద్రలేఖ
ఉదయం 7 గంటలకు తూటా
ఉదయం 9 గంటలకు అద్భుతం
మధ్యాహ్నం 12 గంటలకు F2
మధ్యాహ్నం 3 గంటలకు చిన్నా
సాయంత్రం 6 గంటలకు అత్తారింటికి దారేది
రాత్రి 9.30 గంటలకు RX 100
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
తెల్లవారుజాము 12 గంటలకు అందాల రాక్షసి
తెల్లవారుజాము 2.30 గంటలకు ఆక్టోబర్2
ఉదయం 6 గంటలకు చెలగాటం
ఉదయం 8 గంటలకు మారన్
ఉదయం 11 గంటలకు శ్రీమన్నారాయణ
మధ్యాహ్నం 2 గంటలకు గోకులంలో సీత
సాయంత్రం 5 గంటలకు డిటెక్టివ్
రాత్రి 8 గంటలకు కెవ్వు కేక
రాత్రి 11 గంటలకు మారన్