Theater Movies: ఈ వారం థియేటర్లలో.. రిలీజ్ అవుతున్న సినిమాలు
ABN , Publish Date - Nov 18 , 2025 | 06:43 PM
ఈ వారం భారతదేశం అంతటా ప్రధాన భాషల్లో ( తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం)తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా అనేక కొత్త సినిమాలు థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి.
ఈ వారం భారతదేశం అంతటా ప్రధాన భాషల్లో ( తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం)తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా అనేక కొత్త సినిమాలు థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి.
పెద్ద బడ్జెట్ సినిమాల నుండి వైవిధ్యభరితమైన చిన్న చిత్రాల వరకు, ప్రతి ప్రేక్షకుడి అభిరుచికి తగ్గట్టుగా ఈ వారం విభిన్న జానర్‌ల సినిమాలు క్యూ కట్టాయి. మాస్, ఫ్యామిలీ ఎమోషన్స్, సస్పెన్స్ థ్రిల్లర్‌లు మరియు హాలీవుడ్ డబ్బింగ్ చిత్రాలు కూడా ఈ రేసులో ఉన్నాయి. మరి మీ అభిమాన భాషలలో ఈ వారం ఏ యే చిత్రాలు రానున్నాయో ఇప్పుడే చూసేయండి.
ఈ వారం దేశ వ్యాప్తంగా ప్రధాన భాషలలో థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు ఇవే
Hindi
Mastiii 4
120 Bahadur
Sisu: Road to Revenge
Haunted 3D: Ghosts of the Past
Hind Ki Chadar - Guru Ladho Re
Telugu
Premante
Mufti Police
Kalivi Vanam
Paanch Minar
Happy Journey
Itlu Me Yedava
Raju Weds Rambai
12A Railway Colony
Premalo Rendosaari
Sisu: Road to Revenge
The Face of the Faceless
AWARA Re Release
Kodama Simham Re Release
Tamil
Mask (2025)
Middle Class
Yellow (2025)
Iravin Vizhigal
Sisu: Road to Revenge
Raja Veetu Kannukutty
Theeyavar Kulai Nadunga
Kannada
Giduga
The Task
Radheyaa
Maarutha
Full Meals
Congratulations Brother
Bank of Bhagyalakshmi
Malayalam
Eko
Vilaayath Budha
Comondra Alien
English
Wicked: For Good
Sisu: Road to Revenge
THE AMAZING SPIDER-MAN1
THE AMAZING SPIDERMAN 2
Bengali
Police (2025)
Deep Fridge
Lokkhikantopur Local
Marathi
Asambhav
Smart Sunba
Last Stop Khanda
Uut: Bhavanancha Udrek
Punjabi
Hind Di Chadar - Guru Ladho Re
Gujarati
Full Stop
Odia
Darpana The Mirror