Thursday TV Movies: గురువారం, Dec 18.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN , Publish Date - Dec 17 , 2025 | 11:48 AM
గురువారం టీవీ ప్రేక్షకుల కోసం ఛానళ్లలో ఎంటర్‌టైన్‌మెంట్ ఫుల్ డోస్ సిద్ధంగా ఉంది. ఈరోజు తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల వివరాలు ఇవే.
గురువారం టీవీ ప్రేక్షకుల కోసం ఛానళ్లలో ఎంటర్‌టైన్‌మెంట్ ఫుల్ డోస్ సిద్ధంగా ఉంది. ఈరోజు తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల వివరాలు ఇవే.
గురువారం, డిసెంబర్ 17.. టీవీ సినిమాలు
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – రొటేషన్ చక్రవర్తి
రాత్రి 9.30 గంటలకు – అజేయుడు
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – మహా నగరంలో మాయగాడు
ఉదయం 9 గంటలకు – కమిటీ కుర్రాళ్లు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – వివాహా భోజనంభు
రాత్రి 9 గంటలకు – నేటి సిద్ధార్థ
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – ఆంటీ
ఉదయం 7 గంటలకు – అయ్యప్ప స్వామి మహాత్యం
ఉదయం 10 గంటలకు – గుండమ్మ కథ
మధ్యాహ్నం 1 గంటకు – నిన్ను చూడాలని
సాయంత్రం 4 గంటలకు – గుణ 369
రాత్రి 7 గంటలకు – మాయా బజార్
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – ఆ ఒక్కటి అడక్కు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 5.30 గంటలకు – దేవీ నాగమ్మ
ఉదయం 9 గంటలకు – చంద్రముఖి2
మధ్యాహ్నం 3.30 గంటలకు – గోలీమార్
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు - ఎవరు
తెల్లవారుజాము 1.30 గంటలకు – మంచి మనసులు
తెల్లవారుజాము 4.30 గంటలకు – కొండవీటి సింహాసనం
ఉదయం 7 గంటలకు – గొప్పింటి అల్లుడు
ఉదయం 10 గంటలకు – అధినేత
మధ్యాహ్నం 1 గంటకు – శేషాద్రి నాయుడు
సాయంత్రం 4 గంటలకు – బిగ్‌బాస్
రాత్రి 7 గంటలకు – రచ్చ
రాత్రి 10 గంటలకు – పెల్లికానీ ప్రసాద్
📺 జీ తెలు
గు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – మెకానిక్ రాఖీ
తెల్లవారుజాము 3 గంటలకు – మనసిచ్చి చూడు
ఉదయం 9 గంటలకు – ప్రేమించుకుందాం రా
సాయంత్రం 4.30 గంటలకు – మార్క్ అంటోని
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – కాంచన3
తెల్లవారుజాము 3 గంటలకు – సాక్ష్యం
ఉదయం 7 గంటలకు – బ్రదరాఫ్ బొమ్మాళి
ఉదయం 9 గంటలకు – చిరుత
మధ్యాహ్నం 12 గంటలకు – ఘర్షణ
మధ్యాహ్నం 3 గంటలకు – మిస్ శెట్టి మిష్టర్ పొలిశెట్టి
సాయంత్రం 6గంటలకు – నా పేరు సూర్య
రాత్రి 8 గంటలకు – live DPW ILT20 Season 4
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు – ఎవడు
తెల్లవారుజాము 2 గంటలకు – అనేకుడు
తెల్లవారుజాము 5 గంటలకు – సింహా
ఉదయం 9 గంటలకు – F2: Fun and Frustration
రాత్రి 11.30 గంటలకు – F2: Fun and Frustration
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – సోలో
తెల్లవారుజాము 3 గంటలకు – అయ్యారే
ఉదయం 7 గంటలకు – వీడింతే
ఉదయం 9 గంటలకు – A.R.M
మధ్యాహ్నం 12 గంటలకు – S/O సత్యమూర్తి
సాయంత్రం 3 గంటలకు – సుబ్రమణ్యం ఫర్ సేల్
రాత్రి 6 గంటలకు – డీజే టిల్లు2
రాత్రి 9.30 గంటలకు – సింగం
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – సైరన్
తెల్లవారుజాము 2.30 గంటలకు – ధర్మయోగి
ఉదయం 6 గంటలకు –
ఉదయం 8 గంటలకు –
ఉదయం 11 గంటలకు –
మధ్యాహ్నం 2 గంటలకు -
సాయంత్రం 5 గంటలకు –
రాత్రి 8 గంటలకు –
రాత్రి 11 గంటలకు –