ఓజీ నుంచి ‘గన్స్ అండ్ రోజెస్’.. పూర్తి వీడియో సాంగ్ వ‌చ్చేసింది

ABN , Publish Date - Oct 19 , 2025 | 09:51 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న They Call Him OG నుంచి థమన్ కంపోజ్ చేసిన ‘Guns and Roses’ వీడియో సాంగ్ రిలీజ్ అయింది.

og

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ‘దే కాల్ హిమ్ OG’ నుంచి కొత్త అప్‌డేట్ వచ్చేసింది. విశ్వ వేమురి సాహిత్యానికి థమన్ సంగీతంలో రూపొందిన మాస్ సాంగ్ గ‌న్స్ అండ్ రోజెస్‌ ‘Guns and Roses’ వీడియో సాంగ్‌ను చిత్ర బృందం అధికారికంగా ఈ రోజు (ఆదివారం) విడుదల చేసింది.

సూజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన‌ ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్, ఎమోషన్, పవర్ all in one గా కనిపించాడు. సాంగ్ లో పవన్ యొక్క మాస్ అటిట్యూడ్, వాకింగ్ స్టైల్, కిల్ షాట్స్ అన్నీ ఫ్యాన్స్ ని సీటులో కూర్చోనివ్వ‌లేదంటే అతిశ‌యోక్తి కాదు.

Updated Date - Oct 19 , 2025 | 09:51 PM