Nara Rohith: ఘనంగా నారా రోహిత్‌ - శిరీషల వివాహం! పెళ్లి పెద్దలుగా సీఎం చంద్రబాబు దంపతులు

ABN , Publish Date - Oct 31 , 2025 | 06:48 AM

ఘనంగా నారా రోహిత్‌ - శిరీషల వివాహం పెళ్లి పెద్దలుగా సీఎం చంద్రబాబు దంపతులు

Nara Rohith

ప్రముఖ నటుడు నారా రోహిత్ (Nara Rohith), శిరీష లేళ్ల (Siree Lella) పెళ్లి గురువారం రాత్రి 10.35 గంటలకు అంగరంగ వైభవంగా జరిగింది.

nara.jpg

ఏపీ సీఎం, రోహిత్‌ పెదనాన్న చంద్రబాబు (Nara Chandrababu), ఆయన సతీమణి భువనేశ్వరి ఈ పెళ్లికి పెద్దలుగా వ్యవహరించారు.

Nara Rohith

మంత్రి లోకేశ్‌ దంపతులు, సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ దంపతులతోపాటు నందమూరి, నారా కుటుంబాలకు చెందిన బంధుమిత్రుల నడుమ పెళ్లివేడుక ఘనంగా జరిగింది.

Nara Rohith

హైదరాబాద్‌లోని అజీజ్‌నగర్‌లోని ఓ ఫంక్షన్‌ హాలులో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

Nara Rohith

Updated Date - Oct 31 , 2025 | 04:44 PM