Friday Tv Movies: శుక్ర‌వారం, అక్టోబ‌ర్ 24, తెలుగు టీవీ ఛానళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు ఇవే

ABN , Publish Date - Oct 23 , 2025 | 05:08 PM

శుక్రవారం టీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌కి రెడీ అవ్వండి! తెలుగు ఛానళ్లలో ఈ రోజు ప్రసారమయ్యే యాక్షన్‌, కామెడీ, ఫ్యామిలీ సినిమాల పూర్తి లిస్టు ఇక్కడ చూడండి.

tv movies

శుక్రవారం అంటేనే వీకెండ్‌కు స్టార్టింగ్‌. ఉద్యోగ‌స్తులంతా పని ఒత్తిడికి, బిజీ లైఫ్‌కి చిన్న బ్రేక్‌ ఇచ్చేసి రిలాక్స్‌ అయ్యే టైమ్‌ ఇది. అలాంటి రోజు టీవీ ఛానళ్లు ప్రేక్షకుల కోసం సినిమాల పండుగనే సిద్ధం చేశాయి. యాక్షన్‌ సినిమాలు కావచ్చు, ఫ్యామిలీ ఎమోషన్‌ ఉన్న కథలు కావచ్చు, నవ్వులు పూయించే కామెడీ సినిమాలు కావచ్చు ఇలా అన్ని రకాల ఎంటర్‌టైన్‌మెంట్ జాన‌ర్ చిత్రాలు ఈ రోజు చిన్న తెరపై అందుబాటులో ఉండ‌నున్నాయి. ఇంకెందుకు ఆల‌స్యం ఇప్పుడే ఈ శుక్రవారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు ఏమిటో చూసేయండి.


శుక్ర‌వారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మధ్యాహ్నం 3 గంటలకు – మ‌గాడు (రాజ‌శేఖ‌ర్)

రాత్రి 9.30 గంట‌ల‌కు – మ‌హాల‌క్ష్మి

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంటలకు – సంపంగి

రాత్రి 10.30 గంట‌ల‌కు – అమ్మ‌

📺 ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – ఆమె

ఉద‌యం 9గంట‌ల‌కు – కొండ‌వీటి సింహం

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – ఆప‌రేష‌న్ దుర్యోద‌న‌

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – జ‌యం

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు -

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – మున్నా

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు –మ‌జాకా

ఉద‌యం 9 గంట‌ల‌కు – క‌లిసుందాం రా

మ‌ధ్యాహ్నం 4. 30 గంట‌ల‌కు – క్రేజీ ఫెలో

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – మిర్చి

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు – ల‌వ్‌లీ

ఉద‌యం 5 గంట‌ల‌కు – విక్ర‌మార్కుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు – మా సంక్రాంతి వేడుక (ఈవెంట్)

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు – అన‌గ‌న‌గా ఓ అమ్మాయి

ఉద‌యం 7 గంట‌ల‌కు – ముత్యాల‌ముగ్గు

ఉద‌యం 10 గంట‌ల‌కు – ప్ర‌మీలార్జునీయం

మధ్యాహ్నం 1 గంటకు – దొంగ‌మొగుడు

సాయంత్రం 4 గంట‌లకు – ఎగిరే పావుర‌మా

రాత్రి 7 గంట‌ల‌కు – కోడ‌ల్లు వ‌స్తున్నారు జాగ్ర‌త్త‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు - లాభం

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – అమాయ‌కుడు

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – ఇట్స్ మై ల‌వ్ స్టోరి

ఉద‌యం 7 గంట‌ల‌కు – త్రినేత్రుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు – మ‌హార‌థి

మధ్యాహ్నం 1 గంటకు – నేను శైల‌జ‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – అశోవ‌నంలో అర్జున క‌ల్యాణం

రాత్రి 7 గంట‌ల‌కు – నిన్నే ప్రేమిస్తా

రాత్రి 10 గంట‌ల‌కు – దేవుడు చేసిన మ‌నుషులు

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – ఆట‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – బింబిసార‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – రంగం2

ఉద‌యం 9 గంట‌ల‌కు – అబ్ర‌హం ఓజ్ల‌ర్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – శివ‌లింగ‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – మిన్న‌ల్ ముర‌ళి

సాయంత్రం 6 గంట‌ల‌కు – శ్రీమంతుడు

రాత్రి 9 గంట‌ల‌కు – ఐస్మాట్ శంక‌ర్‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు ‍– మాస్క్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు– కృష్ణ‌బాబు

ఉద‌యం 7 గంట‌ల‌కు – మంత్రి మానసమ్మతం

ఉద‌యం 9 గంట‌ల‌కు – కోట‌బొమ్మాళి

మధ్యాహ్నం 12 గంటలకు – కాంతార‌

మధ్యాహ్నం 3 గంట‌లకు – సింగం

సాయంత్రం 6 గంట‌ల‌కు – బాపు

రాత్రి 9 గంట‌ల‌కు – స్కంద‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – జాక్‌పాట్‌

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – ఐశ్వ‌ర్యాభిమ‌స్తు

ఉద‌యం 6 గంట‌ల‌కు – రౌడీ

ఉద‌యం 8 గంట‌ల‌కు – స‌ప్త‌గిరి LLB

ఉద‌యం 11 గంట‌లకు – లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – తిల‌క్‌

సాయంత్రం 5 గంట‌లకు – ఓ బేబీ

రాత్రి 8 గంట‌ల‌కు – క‌ల‌ర్ ఫొటో

రాత్రి 11 గంట‌ల‌కు – స‌ప్త‌గిరి LLB

Updated Date - Oct 23 , 2025 | 06:36 PM