Friday Tv Movies: శుక్రవారం, Nov 21,, తెలుగు టీవీ ఛాళ్లలో ప్రసారమయ్యే సినిమాలు ఇవే
ABN , Publish Date - Nov 20 , 2025 | 08:28 AM
శుక్రవారం.. టీవీ ఛానళ్లలో వినోదం పండుగే! ఉదయం నుంచి రాత్రివరకు ఎన్నో హిట్ సినిమాలు వరసగా ప్రసారం కానున్నాయి.
శుక్రవారం.. టీవీ ఛానళ్లలో వినోదం పండుగే! ఉదయం నుంచి రాత్రివరకు ఎన్నో హిట్ సినిమాలు వరసగా ప్రసారం కానున్నాయి. యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్, రొమాంటిక్ డ్రామాలు ఇలా అన్ని రకాల సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో ఒకసారి చూసేయండి!
శుక్రవారం.. టీవీలలో వచ్చే సినిమాలు
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – గర్జించిన గంగ
రాత్రి 9.30 గంటలకు – ఆదిలక్ష్మి
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – ఆడుతూ పాడుతూ
ఉదయం 9 గంటలకు – ఆదిత్య 369
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – శివుడు శివుడు
రాత్రి 9 గంటలకు – బేబీ
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – ఒక రాజు ఒక రాణి
ఉదయం 7 గంటలకు – బెట్టింగ్ బంగార్రాజు
ఉదయం 10 గంటలకు – జమీందార్
మధ్యాహ్నం 1 గంటకు – ముద్దుల కృష్ణయ్య
సాయంత్రం 4 గంటలకు – భాగ్యలక్ష్మి బంపర్ డ్రా
రాత్రి 7 గంటలకు – టక్ టక్
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – కిక్
మధ్యాహ్నం 3 గంటలకు – సీమసింహం
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – ఆపూర్వ సహోదరులు
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు - గూఢాచారి నం1
తెల్లవారుజాము 1.30 గంటలకు – కాశీ
తెల్లవారుజాము 4.30 గంటలకు – శంభు
ఉదయం 7 గంటలకు – డిస్కో రాజా
ఉదయం 10 గంటలకు – నా స్టైలే వేరు
మధ్యాహ్నం 1 గంటకు – అవును వాళ్లిద్దరు ఇష్టపడ్డారు
సాయంత్రం 4 గంటలకు – స్నేహితుడు
రాత్రి 7 గంటలకు – అల్లరి అల్లుడు
రాత్రి 10 గంటలకు – శ్రీకారం

📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – నువ్వు లేక నేను లేను
తెల్లవారుజాము 3 గంటలకు – బ్రూస్ లీ
ఉదయం 9 గంటలకు – జై చిరంజీవ
సాయంత్రం 4.30 గంటలకు – ప్రేమించు
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – క్షేత్రం
తెల్లవారుజాము 3 గంటలకు – సాక్ష్యం
ఉదయం 7 గంటలకు – శివ
ఉదయం 9 గంటలకు – సుప్రీమ్
మధ్యాహ్నం 12 గంటలకు – హనుమాన్
మధ్యాహ్నం 3 గంటలకు – అ ఆ
సాయంత్రం 6 గంటలకు – భోళాశంకర్
రాత్రి 9 గంటలకు – రావణాసుర
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు – రాజా ది గ్రేట్
తెల్లవారుజాము 2 గంటలకు – శ్రీమన్నారాయణ
ఉదయం 5 గంటలకు – ఖాకీ
ఉదయం 9 గంటలకు – ధమాకా
రాత్రి 11 గంటలకు – ధమాకా
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – మాస్క్
తెల్లవారుజాము 3 గంటలకు– కృష్ణబాబు
ఉదయం 7 గంటలకు – సింహా
ఉదయం 9 గంటలకు – రాజారాణి
మధ్యాహ్నం 12 గంటలకు – ఆదికేశవ
సాయంత్రం 3 గంటలకు – సన్నాఫ్ సత్యమూర్తి
రాత్రి 6 గంటలకు – లక్కీ భాస్కర్
రాత్రి 8.30 గంటలకు – అఖండ
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – షిరిడి సాయి
తెల్లవారుజాము 2.30 గంటలకు – మార్కెట్లో ప్రజాస్వామ్యం
ఉదయం 6 గంటలకు – పల్లెటూరి మొనగాడు
ఉదయం 8 గంటలకు – అత్తిలి సత్తిబాబు
ఉదయం 11 గంటలకు – ఈగ
మధ్యాహ్నం 2 గంటలకు – మల్లన్న
సాయంత్రం 5 గంటలకు – రంగం
రాత్రి 8 గంటలకు – పొలిమేర2
రాత్రి 11 గంటలకు – అత్తిలి సత్తిబాబు