Friday Tv Movies: శుక్రవారం, Nov 14.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు ఇవే
ABN , Publish Date - Nov 13 , 2025 | 11:48 AM
వారాంతపు ఆరంభానికి మరింత రంగులు అద్దుతూ.. ఈ శుక్రవారం టీవీ తెరపై సినిమా తుఫాన్ దూసుకొస్తోంది.
వారాంతపు ఆరంభానికి మరింత రంగులు అద్దుతూ.. ఈ శుక్రవారం టీవీ తెరపై సినిమా తుఫాన్ దూసుకొస్తోంది. ఎమోషన్ కలగలిపిన డ్రామాలు, ఉత్కంఠ రేపే యాక్షన్ కథలు, నవ్వుల పండుగలు, ప్రేమలో ముంచెత్తే రొమాంటిక్ కథలు ఇలాఅన్నీ ఒక్క రోజే! ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్ ఇచ్చే ఈ సినిమాల జాబితా చూస్తే తప్పకుండా రిమోట్ పట్టుకుని కూర్చోవాలనిపిస్తుంది. మరి ఈ శుక్రవారం టీవీ ఛానళ్లు మీకు ఏ సినిమా సర్ప్రైజ్ ఇస్తున్నాయో చూసేయండి. 🎬✨
శుక్రవారం.. టీవీ ఛానళ్ల సినిమాల జాబితా👇
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు – లిటిల్ హార్ట్స్
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – సుస్వాగతం
ఉదయం 9 గంటలకు – రేపటి పౌరులు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్న0 3 గంటలకు – బేబీ
రాత్రి 9 గంటలకు – నువ్విలా
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – నువ్విలా
ఉదయం 7 గంటలకు – తేజ
ఉదయం 10 గంటలకు – బాలమిత్రుల కథ
మధ్యాహ్నం 1 గంటకు – మావిచిగురు
సాయంత్రం 4 గంటలకు – రక్త సింధూరం
రాత్రి 7 గంటలకు – క

📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – ఇంగ్లీష్ పెళ్లాం ఈ స్ట్ గోదావరి మొగుడు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – పవిత్ర బంధం
మధ్యాహ్నం 3 గంటలకు – అల్లుడు శీను
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు - ఆల్‌రౌండర్
తెల్లవారుజాము 1.30 గంటలకు – మంచి మనసులు (బానుచందర్)
తెల్లవారుజాము 4.30 గంటలకు – ప్రియురాలికి ప్రేమలేఖ పెళ్లానికి శుభలేఖ
ఉదయం 7 గంటలకు – రాముడు బీముడు
ఉదయం 10 గంటలకు – మహాత్మ
మధ్యాహ్నం 1 గంటకు – ఆయుధం
సాయంత్రం 4 గంటలకు – రగడ
రాత్రి 7 గంటలకు – అడవి రాముడు (ప్రభాస్)
రాత్రి 10 గంటలకు – దొంగ
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – బ్రూస్ లీ
తెల్లవారుజాము 3 గంటలకు – లౌక్యం
ఉదయం 9 గంటలకు – తులసి
సాయంత్రం 4.30 గంటలకు – మేము
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – మెకానిక్ రాఖీ
తెల్లవారుజాము 3 గంటలకు – శివలింగ
ఉదయం 7 గంటలకు – లక్ష్మి
ఉదయం 9 గంటలకు – స్ట్రా బెర్రి
మధ్యాహ్నం 12 గంటలకు – మిషన్ ఇంఫాజిబుల్ (తాప్సీ)
మధ్యాహ్నం 3 గంటలకు – 777 ఛార్లీ
సాయంత్రం 6 గంటలకు – భగవంత్ కేసరి
రాత్రి 9 గంటలకు – మైడియర్ భూతం
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు – అత్తారింటికి దారేది
తెల్లవారుజాము 2 గంటలకు – షాక్
ఉదయం 5 గంటలకు – జవాన్
ఉదయం 9 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్
రాత్రి 11 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – అయ్యారే
తెల్లవారుజాము 3 గంటలకు– సోలో
ఉదయం 7 గంటలకు – గౌరవం
ఉదయం 9 గంటలకు – లైఫ్ ఈజ్ బ్యూటీపుల్
మధ్యాహ్నం 12 గంటలకు – చంద్రముఖి
మధ్యాహ్నం 3 గంటలకు – పోకిరి
సాయంత్రం 6 గంటలకు – అమరన్
రాత్రి 9 గంటలకు –డీజే టిల్లు
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – లవ్‌లీ
తెల్లవారుజాము 2.30 గంటలకు – మార్కెట్‌లో ప్రజాస్వామ్యం
ఉదయం 6 గంటలకు – పల్లెటూరి మొనగాడు
ఉదయం 8 గంటలకు – సత్యం
ఉదయం 11 గంటలకు – టక్ జగదీశ్
మధ్యాహ్నం 2 గంటలకు – సినిమా చూపిస్తా మామ
సాయంత్రం 5 గంటలకు – రన్ బేబీ రన్
రాత్రి 8 గంటలకు – విక్రమ్
రాత్రి 10 గంటలకు – సత్యం