Movies In Tv: మే 30, శుక్ర‌వారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వచ్చే చిత్రాలివే

ABN , Publish Date - May 29 , 2025 | 10:58 PM

శుక్ర‌వారం, మే 30న జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో.. దాదాపు 60కి పైగా ఆస‌క్తిక‌ర‌ సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

tv

శుక్ర‌వారం, ఈ వీకెండ్ మే 30 శుక్ర‌వారం రోజున మ‌న‌ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి శాటిలైట్‌ టీవీ ఛాన‌ళ్ల‌లో.. సుమారు 60 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. వీటిలోఅ న్ని ర‌కాల జాన‌ర్ చిత్రాలు ఉన్నాయి.

టీవీల ముందు కూర్చునిఅదేప‌నిగా ఛానల్స్ మారుస్తూ సినిమాలు చూసే వారందరి కోసం టీవీలలో టెలికాస్ట్ అయ్యే సినిమాల జాబితా ఇక్కడ ఇస్తు్న‌నాం. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను మాత్రమే చూసి ఆస్వాదించండి మరి.

జెమిని టీవీ (GEMINI TV)

తెల్ల‌వారు జాము 5 గంట‌ల‌కు చెట్టుకింద ఫ్లీడ‌ర్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు ఛ‌లో

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు వీడే

జెమిని లైఫ్ (GEMINI Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు ఓరేయ్ రిక్షా

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు రాజ‌హంస‌

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు తాంబూలాలు

ఉద‌యం 7 గంట‌ల‌కు టూ కంట్రీస్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు రిపోర్ట‌ర్‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు దేవీ

సాయంత్రం 4 గంట‌లకు ఈటీ

రాత్రి 7 గంట‌ల‌కు ఘ‌రానాబుల్లోడు

రాత్రి 10 గంట‌లకు చిల‌సౌ

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు య‌శోద‌

ఉద‌యం 9.30 గంట‌ల‌కు సూర్య‌వంశం

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు జోరు

రాత్రి 9గంట‌ల‌కు అన్న‌పూర్ణ ఫొటో స్టూడియో

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1గంట‌కు ప్ర‌జారాజ్యం

ఉద‌యం 7 గంట‌ల‌కు శ్రీవారి ముచ్చ‌ట్లు

ఉద‌యం 10 గంట‌ల‌కు నిర్ధోషి

మ‌ధ్యాహ్నం 1 గంటకు మూడు ముక్క‌లాట‌

సాయంత్రం 4 గంట‌లకు ఊరంతా సంక్రాంతి

రాత్రి 7 గంట‌ల‌కు ముద్దుల మొగుడు

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు మారుతీ న‌గ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం

maruthi.jpg

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 9 గంట‌ల‌కు పూజ‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు శ్రీమంతుడు

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు రెడీ

సాయంత్రం 6 గంట‌ల‌కు పిండం

రాత్రి 9 గంట‌ల‌కు ముకుంద‌

స్టార్ మా (Star Maa)

ఉద‌యం 9 గంట‌ల‌కు పోకిరి

సాయంత్రం 4 గంట‌ల‌కు డీజే టిల్లు

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు భ‌లా తంద‌నాన‌

ఉద‌యం 9 బెదురులంక సామి2

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ది ఫ్యామిలీస్టార్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు హిడింబా

సాయంత్రం 6 గంట‌ల‌కు జ‌న‌క అయితే గ‌న‌క‌

రాత్రి 9 గంట‌లకు మిర్చి

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6 గంట‌ల‌కు వార‌సుడొచ్చాడు

ఉద‌యం 8 గంట‌ల‌కు జాను

ఉద‌యం 11 గంట‌లకు మారి2

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు సాహాసం

సాయంత్రం 5 గంట‌లకు యోగి

రాత్రి 7.30 గంట‌ల‌కు య‌మ‌దొంగ‌

రాత్రి 11.30 గంట‌ల‌కు జాను

Updated Date - May 29 , 2025 | 11:24 PM