Friday Tv Movies: శుక్రవారం, జూలై 18.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN , Publish Date - Jul 17 , 2025 | 08:00 PM
శుక్రవారం, జూలై 18న జెమిని, స్టార్ మా, జీ తెలుగు, దూరదర్శన్ వంటి ఛానళ్లలో ఉదయం నుంచి రాత్రి వరకు 50కి పైగా ప్రసారం కానున్నాయి.
శుక్రవారం, జూలై 18న ఈటీవీ, జెమిని. స్టార్ మా, జీ తెలుగు, దూరదర్శన్ వంటి ప్రముఖ తెలుగు టీవీ ఛానళ్లలో సుమారు 60కి పైగా ఫ్యామిలీ, యాక్షన్ ప్యాక్డ్ మాస్ సినిమాలు ప్రసారం కానున్నాయి. మీ ఇష్టమైన హీరోల సూపర్‌హిట్ సినిమాలు ఏ ఛానల్‌లో, ఎప్పుడు వస్తున్నాయో ఇక్కడ తలుసుకుని ఇప్పుడే చూసేయండి.
ఈ శుక్రవారం, జూలై 18న తెలుగు టెలివిజన్ ప్రేక్షకుల కోసం ఈటీవీ, జెమిని, స్టార్ మా, జీ తెలుగు, దూరదర్శన్ వంటి ఛానళ్లలో ఉదయం నుంచి రాత్రివరకు వినోదం కురిపించేలా సూపర్‌హిట్ సినిమాలు వరుసగా 50కి పైగానే ప్రసారం కానున్నాయి. వీటిలో ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్, హార్ట్ టచింగ్ లవ్ స్టోరీస్, యాక్షన్, మాస్, కామెడీ సినిమాలు ఉన్నాయి. అయితే.. ఇంకెందుకు ఆలస్యం మీ అభిమాన హీరోల బ్లాక్‌బస్టర్ చిత్రాలు ఏ ఛానల్‌లో, ఏ సమయానికి వస్తున్నాయో తెలుసుకోవాలంటే ఈ క్రింది లిస్ట్ పూర్తిగా చెక్ చేసుకుని మీ ఖాళీ సమయంలో మీకు నచ్చిన మూవీ చూసేయండి.
శుక్రవారం.. టీవీ సినిమాలివే
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు ఆరో ప్రాణం
రాత్రి 9.30 గంటలకు దొంగొడొచ్చాడు
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు A1 Express
మధ్యాహ్నం 2.30 గంటలకు ఆగడు
రాత్రి 10.30 గంటలకు బెజవాడ
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు పెళ్లి కొడుకు
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు నీ నవ్వే చాలు
తెల్లవారుజాము 4.30 గంటలకు సరోజ
ఉదయం 7 గంటలకు ఆకాశం నీ హద్దురా
ఉదయం 10 గంటలకు పందెంకోళ్లు
మధ్యాహ్నం 1 గంటకు పవిత్రబంధం
సాయంత్రం 4 గంటలకు అమ్మ రాజీనామా
రాత్రి 7 గంటలకు ఒసేయ్ రాములమ్మ
రాత్రి 10 గంటలకు దేవుడు చేసిన మనుషులు
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు శుభాకాంక్షలు
ఉదయం 9 గంటలకు పండంటి కాపురం
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు కోదండరాముడు
రాత్రి 9 గంటలకు ఇదే నా మొదటి ప్రేమలేఖ
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు అల్లుడు పట్టిన భరతం
ఉదయం 7 గంటలకు దసరా బుల్లోడు
ఉదయం 10 గంటలకు మాయా బజార్
మధ్యాహ్నం 1 గంటకు మా ఆయన బంగారం
సాయంత్రం 4 గంటలకు అనగనగా ఓ అమ్మాయి
రాత్రి 7 గంటలకు ఆదిత్య 369
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారు జాము 12 గంటలకు వసంతం
తెల్లవారు జాము 3 గంటలకు గోదావరి
ఉదయం 9 గంటలకు కలిసుందాం రా
సాయంత్రం 4 గంటలకు కంత్రి
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారు జాము 12 గంటలకు యుగానికొక్కడు
తెల్లవారు జాము 3 గంటలకు స్టూడెంట్ నంబర్1
ఉదయం 7 గంటలకు గీతాంజలి
ఉదయం 9 గంటలకు బ్రదర్స్
మధ్యాహ్నం 12 గంటలకు నేను లోకల్
మధ్యాహ్నం 3 గంటలకు తులసి
సాయంత్రం 6 గంటలకు స్పైడర్
రాత్రి 9 గంటలకు మోహిని
Star Maa (స్టార్ మా)
ఉదయం 9 గంటలకు మిర్చి
సాయంత్రం 4 గంటలకు షాకిని ఢాకిని
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
తెల్లవారు జాము 12 గంటలకు చంద్రకళ
తెల్లవారు జాము 3 గంటలకు సోలో
ఉదయం 7 గంటలకు భజరంగీ
ఉదయం 9 గంటలకు నేను నా బాయ్ ఫ్రెండ్స్
మధ్యాహ్నం 12 గంటలకు నువ్వు నాకు నచ్చావ్
మధ్యాహ్నం 3 గంటలకు విరూపాక్ష
సాయంత్రం 6 గంటలకు బట్టర్ ఫ్లై
రాత్రి 9.30 గంటలకు రంగస్థలం
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
తెల్లవారు జాము 12 గంటలకు ఒక లైలా కోసం
తెల్లవారు జాము 2.30 గంటలకు మార్కెట్లో ప్రజాస్వామ్యం
ఉదయం 6 గంటలకు యమ కింకరుడు
ఉదయం 8 గంటలకు హంగామా
ఉదయం 11 గంటలకు ఉయ్యాలా జంపాల
మధ్యాహ్నం 2 గంటలకు ఆట ఆరంభం
సాయంత్రం 5 గంటలకు సీమరాజా
రాత్రి 8 గంటలకు ఎవడు
రాత్రి 11 గంటలకు హంగామా