Tv Movies: శుక్రవారం, డిసెంబర్ 12.. తెలుగు టీవీ సినిమాల జాబితా
ABN , Publish Date - Dec 11 , 2025 | 12:38 PM
వీకెండ్‌కు ముందురోజు అయిన ఈ శుక్రవారం ప్రేక్షకులంతా చిన్న తెరపై వచ్చే సినిమాలతో ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోండి.
వీకెండ్‌కు ముందురోజు అయిన ఈ శుక్రవారం ప్రేక్షకులంతా చిన్న తెరపై వచ్చే సినిమాలతో ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోండి. స్టార్ మా నుంచి జెమినీ, ఈటీవీ నుంచి జీ సినిమాల వరకు ప్రతి ఛానల్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకమైన ఎంటర్టైన్‌మెంట్‌ను సిద్ధం చేసింది. యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, రొమాన్స్, కామెడీ ఇలా అన్ని జానర్లలోని సినిమాలు టీవీలో ప్రసారం కానున్నాయి. రోజు మొత్తం ఫ్యామిలీతో కలిసి చూడదగిన ఈ సినిమాల టైమ్‌స్లాట్స్‌పై ఓసారి లుక్కేసేయండి.
శుక్రవారం, డిసెంబర్ 12.. తెలుగు టీవీ సినిమాల జాబితా
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – ముసుగుదొంగ
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – సుందరకాండ
ఉదయం 9 గంటలకు – శత్రువు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 12 గంటలకు – మువ్వ గోపాలుడు
రాత్రి 9 గంటలకు – అల్లుడు గారు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – ఏకలవ్య
ఉదయం 7 గంటలకు – ఖైదీ
ఉదయం 10 గంటలకు – అక్కాచెల్లెల్లు
మధ్యాహ్నం 1 గంటకు – ఆదిత్య369
సాయంత్రం 4 గంటలకు – కోదండరాముడు
రాత్రి 7 గంటలకు – పండంటి కాపురం
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – ఇల్లాలు ప్రియురాలు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 5 గంటలకు – సొంతం
ఉదయం 9 గంటలకు – పుట్టింటికి రా చెల్లి
మధ్యాహ్నం 3.30 గంటలకు – రామాయణం
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు - పంజా
తెల్లవారుజాము 1.30 గంటలకు – తిరుగులేని మనిషి
తెల్లవారుజాము 4.30 గంటలకు – శ్రీ రామరక్ష
ఉదయం 7 గంటలకు – మల్లేశం
ఉదయం 10 గంటలకు – ఇంగ్లీష్ పెల్లాం ఈస్ట్ గోదావరి మొగుడు
మధ్యాహ్నం 1 గంటకు – భాష
సాయంత్రం 4 గంటలకు – నీ మనసు నాకు తెలుసు
రాత్రి 7 గంటలకు – జైలర్
రాత్రి 10 గంటలకు – సాగర సంగమం

📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – శ్రీమంతుడు
తెల్లవారుజాము 3 గంటలకు – ఆరెంజ్
ఉదయం 9 గంటలకు – కథానాయకుడు
సాయంత్రం 4.30 గంటలకు – గోదావరి
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – బ్రూస్‌లీ
తెల్లవారుజాము 3 గంటలకు – పంచాక్షరి
ఉదయం 7 గంటలకు – మడతఖాజా
ఉదయం 9 గంటలకు – కందిరీగ
మధ్యాహ్నం 12 గంటలకు – భగవంత్ కేసరి
మధ్యాహ్నం 3 గంటలకు – కింగ్‌స్టన్
సాయంత్రం 6గంటలకు – రోబో2
రాత్రి 8 గంటలకు – live DPW ILT20 Season 4
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు – ఖైదీ నం 150
తెల్లవారుజాము 2 గంటలకు – 143 ఐ లవ్ యూ
తెల్లవారుజాము 5 గంటలకు – బుజ్జిగాడు
ఉదయం 9 గంటలకు – నేనే రాజు నేనే మంత్రి
రాత్రి 11.30 గంటలకు – నేనే రాజు నేనే మంత్రి
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – అయ్యారే
తెల్లవారుజాము 3 గంటలకు – సోలో
ఉదయం 7 గంటలకు – నవ మన్మధుడు
ఉదయం 9 గంటలకు – ఎంత మంచివాడవురా
మధ్యాహ్నం 12 గంటలకు – బాహుబలి
సాయంత్రం 3 గంటలకు – బాక్
రాత్రి 6 గంటలకు – రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్
రాత్రి 9.30 గంటలకు – కాంతార
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – గౌతమ్ S.S.C.
తెల్లవారుజాము 2.30 గంటలకు – సర్దార్ గబ్బర్ సింగ్
ఉదయం 6 గంటలకు –
ఉదయం 8 గంటలకు –
ఉదయం 11 గంటలకు –
మధ్యాహ్నం 2 గంటలకు –
సాయంత్రం 5 గంటలకు –
రాత్రి 8 గంటలకు –
రాత్రి 11 గంటలకు –