Sunday Tv Movies: ఆదివారం, ఆక్టోబర్19.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN , Publish Date - Oct 18 , 2025 | 09:49 PM
దీపావళి పండుగను పురస్కరించుకుని ఈ ఆదివారం టీవీ ఛానళ్లలో సినిమాల సందడి నెలకొననుంది.
దీపావళి పండుగను పురస్కరించుకుని ఈ ఆదివారం టీవీ ఛానళ్లలో సినిమాల సందడి నెలకొననుంది. పండుగ వాతావరణాన్ని మరింత రసవత్తరంగా మార్చేందుకు ఛానళ్లు ప్రత్యేకమైన చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాయి. అన్ని వయసుల ప్రేక్షకులను అలరించేలా హరర్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్, డివోషనల్ జానర్లలో సినిమాలు ప్రసారమవుతున్నాయి.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ థ్రిల్లింగ్ హరర్ మూవీ ‘కిష్కిందపురి’, సమంత నిర్మించిన హర్ర్ మూవీ ‘శుభం’, సూపర్ హీరో టచ్‌తో సరికొత్త స్థాయిలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ ‘హనుమాన్’, కుటుంబం మొత్తాన్ని కదిలించే సుమంత్ నటించిన ఎమోషనల్ స్టోరీ ‘అనగనగా’, మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’, అలాగే సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన తాజా హిట్ ‘కూలీ’ సినిమాలు ప్రేక్షకుల వినోదాన్ని మరింత ప్రత్యేకంగా మార్చనున్నాయి. మరింకెందుకు ఆలస్యం ఆదివారం టీవీల్లో వచ్చే సినిమాలేంటో ఇప్పుడే చూసేయండి.
ఆదివారం.. టీవీ సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 11 గంటలకు – ఎండాగర్‌డ్ స్పీసెస్ (Endangered Species ) హాలీవుడ్ మూవీ
మధ్యాహ్నం 3 గంటలకు – పేకాట పాపారావు
రాత్రి 9.30 గంటలకు కొదమసింహాం
📺 ఈ టీవీ లైఫ్ (E TV Life)
మధ్యాహ్నం 3 గంటలకు – భక్త జయదేవ
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు – మరదలు పిల్ల
మధ్యాహ్నం 3 గంటలకు – గుండా
సాయంత్రం 6.30 గంటలకు – సింహాసనం
రాత్రి 10.30 గంటలకు – సైంధవ్
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – చాలా బాగుంది
ఉదయం 9.30 గంటలకు – జోరు
సాయంత్రం 6 గంటలకు – అనగనగా
రాత్రి 10.30 గంటలకు – జోరు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – ఛాలెంజ్
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – డార్లింగ్
మధ్యాహ్నం 12 గంటలకు - కన్నప్ప
సాయంత్రం 4 గంటలకు – జై లవకుశ
సాయంత్రం 6 గంటలకు – కూలీ
రాత్రి 9.30 గంటలకు – పైసా వసూల్
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – బింబిసార
తెల్లవారుజాము 3 గంటలకు – బింబిసార
ఉదయం 9 గంటలకు – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
మధ్యాహ్నం 1.30 గంటలకు – కార్తికేయ2
మధ్యాహ్నం 3 గంటలకు – హనుమాన్
సాయంత్రం 6గంటలకు – కిష్కిందపురి
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు - రాజా ది గ్రేట్
తెల్లవారుజాము 2 గంటలకు - అర్జున్ రెడ్డి
ఉదయం 5 గంటలకు – మహానటి
ఉదయం 9 గంటలకు – S/O సత్యమూర్తి
మధ్యాహ్నం 1 గంటకు – లక్కీ భాస్కర్
సాయంత్రం 4 గంటలకు – శుభం
రాత్రి 10.30 గంటలకు – టిల్లు2
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – గజదొంగ
ఉదయం 7 గంటలకు – ఏజెంట్ విక్రమ్
ఉదయం 10 గంటలకు – అక్క పెత్తనం చెల్లెలి కాపురం
మధ్యాహ్నం 1 గంటకు – వేటగాడు
సాయంత్రం 4 గంటలకు – ప్రేమ పల్లకి
రాత్రి 7 గంటలకు – మాంగళ్యబలం
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు – నాన్న
తెల్లవారుజాము 4.30 గంటలకు – కడలి
ఉదయం 7 గంటలకు – కరెంట్ తీగ
ఉదయం 10 గంటలకు – సాహాస బాలుడు విచిత్ర కోతి
మధ్యాహ్నం 1 గంటకు – మనసంతా నువ్వే
సాయంత్రం 4 గంటలకు – భరణి
రాత్రి 7 గంటలకు – రూలర్
రాత్రి 10 గంటలకు – అర్జున్ జంటిల్‌మెన్
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – సరిపోదా శనివారం
తెల్లవారుజాము 3 గంటలకు – అ ఆ
ఉదయం 7 గంటలకు – ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం
ఉదయం 9 గంటలకు – నేను లోకల్
మధ్యాహ్నం 12 గంటలకు – రాబిన్‌హుడ్
మధ్యాహ్నం 3 గంటలకు – గోట్
సాయంత్రం 6 గంటలకు – KGF
రాత్రి 9 గంటలకు – రావణాసుర
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12.30 గంటలకు – రెమో
ఉదయం 7 గంటలకు – ప్రేమ కథా చిత్రమ్
ఉదయం 9 గంటలకు – MCA
మధ్యాహ్నం 12 గంటలకు – మంజుమ్మల్ బాయ్స్
మధ్యాహ్నం 3 గంటలకు – మిస్టర్ బచ్చన్
సాయంత్రం 6 గంటలకు – L2 ఎంపురాన్
రాత్రి 9 గంటలకు – వినయ విధేయ రామ
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 6 గంటలకు – లక్ష్య
ఉదయం 8 గంటలకు – విజేత
ఉదయం 11 గంటలకు – క్షణ క్షణం
మధ్యాహ్నం 2 గంటలకు – ఉయ్యాల జంపాల
సాయంత్రం 5 గంటలకు – లైఫ్ ఈజ్ బ్యూటీపుల్
రాత్రి 8 గంటలకు – ప్రో కబడ్డీ
రాత్రి 11 గంటలకు – విజేత