Monday Tv Movies: సోమవారం, ఆక్టోబర్ 20, దీపావళి స్పెషల్.. తెలుగు టీవీ మాధ్యమాల్లో ప్రసారమయ్యే సినిమాలివే
ABN , Publish Date - Oct 19 , 2025 | 04:16 PM
దీపావళి పర్వదినం సందర్భంగా తెలుగు టీవీ చానళ్లు చిన్నపెద్ద తేడా లేకుండా ప్రేక్షకులందరికి పండుగ మూడ్‌ని రెట్టింపు చేసేలా సినిమాల విందును సిద్ధం చేశాయి.
ఆక్టోబర్ 20, సోమవారం దీపావళి పర్వదినం సందర్భంగా తెలుగు టీవీ చానళ్లు చిన్నపెద్ద తేడా లేకుండా ప్రేక్షకులందరికి పండుగ మూడ్‌ని రెట్టింపు చేసేలా సినిమాల విందును సిద్ధం చేశాయి. ఉదయం నుంచి రాత్రి వరకు స్టార్ హీరోల బ్లాక్‌బస్టర్ హిట్లు, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌ర్స్, డెవోషనల్ సినిమాలు, సరికొత్త ప్రీమియర్ చిత్రాలతో టీవీ తెరలు సైతం కొత్త కళను సంతరించుకోనున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఈ దీపావళి రోజున ఇంట్లోనే కుటుంబంతో కలిసి సినిమా ఫెస్టివల్‌ను ఆస్వాదించడానికి ఇప్పుడే కింది సినిమాల జాబితాను చూసి సిద్దం అవండి.
సోమవారం, Oct 20.. టీవీ సినిమాలు
📺 ఈ టీవీ లైఫ్ (E TV Life)
మధ్యాహ్నం 3 గంటలకు – దీపావళి
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 11 గంటలకు – (Endangered Species ) హాలీవుడ్ మూవీ
మధ్యాహ్నం 3 గంటలకు – కొదమసింహాం
రాత్రి 9.30 గంటలకు – మా బాలాజీ
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు – సూర్యవంశం
మధ్యాహ్నం 3 గంటలకు – పరంపోరుల్
📺 ఈ టీవీ (E TV)
మధ్యాహ్నం 1.30 గంటలకు – అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి
సాయంత్రం 4 గంటలకు – మాస్ జాతర (దీపావళి ఈవెంట్)
రాత్రి 10.30 గంటలకు – జోరు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – అమ్మదొంగ
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – దృవ
మధ్యాహ్నం 3 గంటలకు -శ్రీ రాజరాజేశ్వరి
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
తెల్లవారుజాము 3 గంటలకు – కార్తికేయ2
ఉదయం 9 గంటలకు – బాబు గారింట్లో బుట్ట భోజనం (ఈవెంట్)
మధ్యాహ్నం 3 గంటలకు – తండేల్
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు - స్కెచ్
తెల్లవారుజాము 2 గంటలకు - సాహాసం
ఉదయం 5 గంటలకు – అదుర్స్
రాత్రి 11 గంటలకు – ధమాకా
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – ఏజెంట్ విక్రమ్
ఉదయం 7 గంటలకు – యశోదకృష్ణ
ఉదయం 10 గంటలకు – లక్ష్మీ కటాక్షం
మధ్యాహ్నం 1 గంటకు – సుందరాకాండ
సాయంత్రం 4 గంటలకు – మంగమ్మగారి మనుమడు
రాత్రి 7 గంటలకు – దీపావళి
రాత్రి 10.30 గంటలకు – #బ్రో
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు అర్జున్ జంటిల్‌మెన్
తెల్లవారుజాము 1.30 గంటలకు – జస్టీస్ చక్రవర్తి
తెల్లవారుజాము 4.30 గంటలకు – కథ
ఉదయం 7 గంటలకు – మధుర మీనాక్షి
ఉదయం 10 గంటలకు – శ్రావనమాసం
మధ్యాహ్నం 1 గంటకు – గ్యాంగ్‌లీడర్
సాయంత్రం 4 గంటలకు – అల్లరి ప్రియుడు
రాత్రి 7 గంటలకు – దాన వీరశూరకర్ణ
రాత్రి 10 గంటలకు – మొగుడు పెళ్లాం ఓ దొంగోడు
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – రాబిన్‌హుడ్
తెల్లవారుజాము 3 గంటలకు – గోట్
ఉదయం 7 గంటలకు – సోలో బతుకే సో బెటరు
ఉదయం 9 గంటలకు – దసరా ఈవెంట్
మధ్యాహ్నం 12 గంటలకు – భైరవం
మధ్యాహ్నం 3 గంటలకు – సింగిల్
సాయంత్రం 6 గంటలకు – ఎక్కడకుపోతావు చిన్నవాడ
రాత్రి 9 గంటలకు – ఆరెంజ్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12.30 గంటలకు – వెల్కమ్ ఒబామా
తెల్లవారుజాము 3 గంటలకు– అర్జున్
ఉదయం 7 గంటలకు – ఓ పిట్ట కథ
ఉదయం 9 గంటలకు – కృష్ణ
మధ్యాహ్నం 12 గంటలకు – RRR
మధ్యాహ్నం 3 గంటలకు – F2
సాయంత్రం 6 గంటలకు – జులాయి
రాత్రి 9 గంటలకు – కాంతార
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – విజేత
తెల్లవారుజాము 3 గంటలకు – వసుంధర
ఉదయం 6 గంటలకు – క్రేజీ
ఉదయం 8 గంటలకు – బధ్రీనాథ్
ఉదయం 11 గంటలకు – పుష్పక విమానం
మధ్యాహ్నం 2 గంటలకు – బెదురులంక 2012
సాయంత్రం 5 గంటలకు – బన్నీ
రాత్రి 8 గంటలకు – యముడు
రాత్రి 11 గంటలకు – బధ్రీనాథ్