Wednesday Tv Movies: బుధ‌వారం, Dec 17.. ప్ర‌ధాన‌ తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సారం అవ‌నున్న‌ సినిమాలివే

ABN , Publish Date - Dec 16 , 2025 | 10:42 AM

బుధ‌వారం, డిసెంబ‌ర్ 17న టీవీ తెరపై సినిమాల సందడి కనిపించనుంది.

Tv Movies

బుధ‌వారం, డిసెంబ‌ర్ 17న టీవీ తెరపై సినిమాల సందడి కనిపించనుంది. పాత హిట్స్ నుంచి ఇటీవల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సినిమాల వరకూ వివిధ జానర్ల చిత్రాలు తెలుగు ఛానళ్లలో ప్రసారం కానున్నాయి. సినిమా ప్రేమికులు తమకు నచ్చిన మూవీస్‌ను మిస్ కాకుండా చూసుకునేందుకు ఈ రోజు టీవీ సినిమాల జాబితా ఇదిగో..


బుధ‌వారం, డిసెంబ‌ర్ 17.. టీవీ సినిమాల జాబితా

డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు –

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – అక్క మొగుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు – మ‌హా న‌గ‌రంలో మాయ‌గాడు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – దేవాంత‌కుడు

రాత్రి 9 గంట‌ల‌కు – మంత్రిగారి వియ్యంకుడు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – పాడిపంట‌లు

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఆంటీ

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఇది క‌థ కాదు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – రిక్షావోడు

సాయంత్రం 4 గంట‌లకు – ఇద్ద‌రుదొంగ‌లు

రాత్రి 7 గంట‌ల‌కు – బంగారు కుటుంబం

రాత్రి 10 గంట‌ల‌కు – పోలీస్‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – త్రినేత్రుడు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 5.30 గంట‌ల‌కు – శ్రీరామ‌చంద్రులు

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఇడియ‌ట్‌

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – చంటి

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు - నాగ పౌర్ణ‌మి

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – తెనాలి రామ‌కృష్ణ‌

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – మంత్రాగారి వియ్యంకుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – రాంబంటు

ఉద‌యం 10 గంట‌ల‌కు – వీ

మధ్యాహ్నం 1 గంటకు – రామ రామ కృష్ణ‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – తొలిప్రేమ‌

రాత్రి 7 గంట‌ల‌కు – డిక్టెట‌ర్‌

రాత్రి 10 గంట‌ల‌కు – ఎవ‌రు

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – ప్రేయ‌సిరావే

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – కాంచ‌న‌3

ఉద‌యం 9 గంట‌ల‌కు –

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – ఆ ఒక్క‌టి అడ‌క్కు

Tv Movies

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – ఎవండీ పెళ్లి చేసుకోండి

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – చిన‌బాబు

ఉద‌యం 7 గంట‌ల‌కు – చంటి

ఉద‌యం 9 గంట‌ల‌కు – సుబ్ర‌మ‌ణ్య పురం

మధ్యాహ్నం 12 గంట‌లకు – కాంచ‌న‌3

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – సాక్ష్యం

సాయంత్రం 6గంట‌ల‌కు – బింబిసార‌

రాత్రి 8 గంట‌ల‌కు – live DPW ILT20 Season 4

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – పోకిరి

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు – సీమ ట‌పాకాయ్‌

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు – మ‌న్యంపులి

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆదిపురుష్‌

రాత్రి 11.30 గంట‌ల‌కు – ఆదిపురుష్‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ‍– ఎంత‌వాడు గానీ

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – విశ్వ‌రూపం2

ఉద‌యం 7 గంట‌ల‌కు – విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఖిలాడీ

మధ్యాహ్నం 12 గంట‌లకు – నువ్వే నువ్వే

సాయంత్రం 3 గంట‌ల‌కు – విరూపాక్ష‌

రాత్రి 6 గంట‌ల‌కు – బ‌ల‌గం

రాత్రి 9.30 గంట‌ల‌కు – విన‌య విధేయ రామ‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – అసాధ్యుడు

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – అక్టోబ‌ర్‌2

ఉద‌యం 6 గంట‌ల‌కు – ఊహ‌లు గుస‌గుస‌లాడే

ఉద‌యం 8 గంట‌ల‌కు – సైర‌న్‌

ఉద‌యం 11 గంట‌లకు – ధ‌ర్మ‌యోగి

మధ్యాహ్నం 2 గంట‌లకు – శ్రీశైలం

సాయంత్రం 5 గంట‌లకు – అర్జున్ రెడ్డి

రాత్రి 8 గంట‌ల‌కు – ఫోర్‌తోజిల్‌

రాత్రి 11 గంట‌ల‌కు – సైర‌న్‌

Updated Date - Dec 16 , 2025 | 10:54 AM