Sunday Tv Movies: ఆదివారం, Dec 14.. తెలుగు టీవీ ఛాన‌ళ్లలో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN , Publish Date - Dec 13 , 2025 | 09:56 AM

ఆదివారం, డిసెంబ‌ర్ 14న తెలుగు టీవీ ఛానళ్లలో సినిమా ప్రియులకు పూర్తి వినోదం అందించేందుకు పలు ప్రజాదరణ పొందిన చిత్రాలు ప్రసారమవనున్నాయి.

Tv Movies

ఆదివారం, డిసెంబ‌ర్ 14న తెలుగు టీవీ ఛానళ్లలో సినిమా ప్రియులకు పూర్తి వినోదం అందించేందుకు పలు ప్రజాదరణ పొందిన చిత్రాలు ప్రసారమవనున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు కుటుంబ కథాచిత్రాలు, రొమాంటిక్ డ్రామాలు, యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు వరుసగా టీవీ స్క్రీన్‌పై అలరించనున్నాయి. వీకెండ్ కావడంతో ప్రత్యేకంగా హిట్ సినిమాలను ఎంపిక చేసి ప్రసారం చేయడంతో ఇంట్లోనే థియేటర్ అనుభూతి పొందే అవకాశం ప్రేక్షకులకు లభించనుంది.

ఇదిలాఉంటే.. ఈ ఆదివారం ది గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ ఫో, ఎలెవ‌న్ వంటి చిత్రాలు వ‌ర‌ల్డ్ డిజిట‌ల్ ప్రీమియ‌ర్‌గా ఫ‌స్ట్ టైం ప్ర‌సారం కానుండ‌గా కూలీ, స‌ర్ మేడ‌మ్, వాల్తేరు వీర‌య్య వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీస్ సైతం టీవీ వీక్ష‌కుల‌ను అల‌రించేందుకు ముస్తాబ‌య్యాయి.


ఆదివారం, తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌ సినిమాల జాబితా

డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 11 గంట‌ల‌కు – ది బ్రిక్ లేయ‌ర్‌ (హాలీవుడ్ డ‌బ్బింగ్ మూవీ)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – గుండా

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – సూర్య‌వంశం

ఉద‌యం 9 గంట‌ల‌కు – స్వ‌ర్ణ‌క‌మ‌లం

రాత్రి 10.30 గంట‌ల‌కు – స్వ‌ర్ణ‌క‌మ‌లం

📺 ఈ టీవీ లైఫ్‌ (E TV Life)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – శ్రీ అయ్య‌ప్ప స్వామి జ‌న్మ‌ ర‌హాస్యం

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు – కొబ్బ‌రిబోండాం

మధ్యాహ్నం 12 గంట‌ల‌కు – య‌మ‌లీల‌

సాయంత్రం 6.30 గంట‌ల‌కు – వేట‌గాడు

రాత్రి 9 గంట‌ల‌కు – ముద్దుల మామ‌య్య‌

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – విజేత విక్ర‌మ్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – సీత‌మ్మ పెళ్లి

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఇదెక్క‌డి న్యాయం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – ఎస్ ఆర్ క‌ల్యాణ‌మండ‌పం

సాయంత్రం 4 గంట‌లకు – ఎదురింటి మొగుడు ప‌క్కింటి పెళ్లాం

రాత్రి 7 గంట‌ల‌కు – ఆత్మ‌బ‌లం

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – దాన వీర శూరక‌ర్ణ‌

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 5.30 గంట‌ల‌కు – ర‌న్ రాజా ర‌న్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – లెజండ్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – వాల్తేరు వీర‌య్య‌

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – బిచ్చ‌గాడు

సాయంత్రం 6 గంట‌ల‌కు – కూలీ

రాత్రి 9.30 గంట‌ల‌కు – పురుషోత్త‌ముడు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు - మైఖెల్ మ‌ద‌న‌కామ‌రాజు

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – భ‌లే కృష్ణుడు

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – 1947 ల‌వ్‌స్టోరి

ఉద‌యం 7 గంట‌ల‌కు – అఆఇఈ

ఉద‌యం 10 గంట‌ల‌కు – 7 సెన్స్‌

మధ్యాహ్నం 1 గంటకు – ప్రియ‌మైన నీకు

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఇజం

రాత్రి 7 గంట‌ల‌కు – బొబ్బిలి సింహం

రాత్రి 10 గంట‌ల‌కు – కృష్ణంవందే జ‌గ‌ద్గురుం

Tv Movies

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – క‌లిసుందాం రా

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – జాబిల‌మ్మ నీకు అంత కోప‌మా

ఉద‌యం 9 గంట‌ల‌కు – మారుతీన‌గ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – ఓదెల‌2

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – అత‌డు

సాయంత్రం 6.30 గంట‌ల‌కు – ది గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – మ‌హాన్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – బొమ్మ‌రిల్లు

ఉద‌యం 7 గంట‌ల‌కు – కోమ‌లి

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఉగ్రం

మధ్యాహ్నం 12 గంట‌లకు – ఇంద్ర‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – live DPW ILT20 Season 4

సాయంత్రం 6గంట‌ల‌కు – live DPW ILT20 Season 4

రాత్రి 8 గంట‌ల‌కు – live DPW ILT20 Season 4

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 8 గంట‌ల‌కు – ఫిదా

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – ఎలెవ‌న్

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – పుష్ప‌1

సాయంత్రం 6.30 గంట‌ల‌కు – స‌ర్ మేడ‌మ్‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ‍– షాక్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – ఒక్క‌డే

ఉద‌యం 7 గంట‌ల‌కు – గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి

ఉద‌యం 9 గంట‌ల‌కు – బ్ర‌హ్మాస్త్ర‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – త‌మ్ముడు

సాయంత్రం 3 గంట‌ల‌కు – MCA

రాత్రి 6 గంట‌ల‌కు – భీమ‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – రాజ విక్ర‌మార్క‌

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – ఐశ్వర్యాభిమ‌స్తు

ఉద‌యం 6 గంట‌ల‌కు – ల‌క్ష్య‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – ఎస్పీ ప‌ర‌శురాం

ఉద‌యం 11 గంట‌లకు – శ్రీనివాస క‌ల్యాణం

మధ్యాహ్నం 2 గంట‌లకు – సినిమా చూపిస్తా మామ‌

సాయంత్రం 5 గంట‌లకు – గ‌ల్లీబాయ్‌

రాత్రి 8 గంట‌ల‌కు – బ‌ద్రీనాథ్‌

రాత్రి 11 గంట‌ల‌కు – ఎస్పీ ప‌ర‌శురాం

Updated Date - Dec 13 , 2025 | 10:02 AM