Saturday TV Movies: శనివారం, Dec 06.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN , Publish Date - Dec 05 , 2025 | 06:31 PM
ఈ వీకెండ్ ని మరింత ఎంజాయ్ చేసేందుకు తెలుగు టీవీ ఛానళ్లు ప్రేక్షకుల కోసం రకరకాల జానర్లలో హిట్ సినిమాలు సిద్దం చేశాయి.
శనివారం వచ్చింది అంటే ఇంట్లోనే సినిమా మజా రెడీ! ఈ వీకెండ్ ని మరింత ఎంజాయ్ చేసేందుకు తెలుగు టీవీ ఛానళ్లు ప్రేక్షకుల కోసం రకరకాల జానర్లలో హిట్ సినిమాలు సిద్దం చేశాయి. మీ ఫ్యామిలీతో కలిసి చూడటానికి బెస్ట్ మూవీస్ ఇవే.. డిసెంబర్ 6 శనివారం రోజున ప్రసారమయ్యే సినిమాల జాబితా మీ కోసం.
శనివారం, డిసెంబర్6.. తెలుగు టీవీ సినిమాలు
డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 11 గంటలకు గ్రేట్ వైట్ (హాలీవుడ్ మూవీ) Hollywood Movie
మధ్యాహ్నం 2 గంటలకు – ఘటోత్కచుడు
రాత్రి 9.30 గంటలకు – ఘటోత్కచుడు
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – టక్కరిదొంగ
ఉదయం 9 గంటలకు – సుమంగళి
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 12 గంటలకు – ప్రేమకు వేళాయేరా
రాత్రి 10.30 గంటలకు – ఒక రాజు ఒక రాణి
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – పడమటి సంధ్యారాగం
ఉదయం 7 గంటలకు – ముత్యాల ముగ్గు
ఉదయం 10 గంటలకు – నిర్దోషి
మధ్యాహ్నం 1 గంటకు – రౌడీ గారి పెళ్లాం
సాయంత్రం 4 గంటలకు – సమ్మోహనం
రాత్రి 7 గంటలకు – 90 మిడిల్‌క్లాస్ బయోపిక్
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – అలీబాబా ఇంట్లో అందరూ దొంగలే
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – ఆచార్య
మధ్యాహ్నం 3.30 గంటలకు –
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు - ఏకవీర
తెల్లవారుజాము 1.30 గంటలకు – బంగారు కానుక
తెల్లవారుజాము 4.30 గంటలకు – రూమ్ మేట్స్
ఉదయం 7 గంటలకు – మనసుపడ్డాను కానీ
ఉదయం 10 గంటలకు – అమిగోస్
మధ్యాహ్నం 1 గంటకు – డాన్ శీను
సాయంత్రం 4 గంటలకు – లేత మనసులు
రాత్రి 7 గంటలకు – అల్లుడా మజాకా
రాత్రి 10 గంటలకు – బ్రహ్మచారి
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
తెల్లవారుజాము 3 గంటలకు – పండగచేస్కో
ఉదయం 9 గంటలకు – జాబిలమ్మ నీకు అంత కోపమా
సాయంత్రం 4.30 గంటలకు – తంత్ర
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – కార్తికేయ2
తెల్లవారుజాము 3 గంటలకు – యుగానికి ఒక్కడు
ఉదయం 7 గంటలకు – అఖిల్
ఉదయం 9 గంటలకు – జానకి వర్సెస్ కేరళ
మధ్యాహ్నం 12 గంటలకు – బైరవం
మధ్యాహ్నం 3 గంటలకు – విక్రమ్ రాథోడ్
సాయంత్రం 6 గంటలకు – రారండోయ్ వేడుక చూద్దాం
రాత్రి 8 గంటలకు – live DPW ILT20 Season 4
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు – జులాయి
తెల్లవారుజాము 2 గంటలకు – లవ్‌లీ
ఉదయం 5 గంటలకు – సింహా
ఉదయం 9 గంటలకు – ఐస్మార్ట్ జోడి (షో)
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – వెల్కమ్ ఒబామా
తెల్లవారుజాము 3 గంటలకు – చంద్రకళ
ఉదయం 7 గంటలకు – సప్తగిరి ఎక్స్‌ప్రెస్
ఉదయం 9 గంటలకు – బీమ్లా నాయక్
మధ్యాహ్నం 12 గంటలకు – అఖండ
సాయంత్రం 3 గంటలకు –డీజే టిల్లు
రాత్రి 6 గంటలకు – బలగం
రాత్రి 9 గంటలకు – బాహుబలి 1
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు –
తెల్లవారుజాము 2.30 గంటలకు –
ఉదయం 6 గంటలకు –
ఉదయం 8 గంటలకు –
ఉదయం 11 గంటలకు –
మధ్యాహ్నం 2 గంటలకు –
సాయంత్రం 5 గంటలకు –
రాత్రి 8 గంటలకు –
రాత్రి 11 గంటలకు –