Monday Tv Movies: సోమ‌వారం, Dec 8.. తెలుగు టీవీ మాధ్య‌మాల్లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Dec 07 , 2025 | 01:12 PM

డిసెంబర్ 8… వారంలో తొలిరోజు కొత్తగా మొదలైనా, టీవీ స్క్రీన్లపై మాత్రం వినోదం అదే జోష్‌లో కొనసాగుతుంది. ఉదయం నుంచి రాత్రి వరకు ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌కి తగ్గట్టుగా ఎన్నో పాపులర్ సినిమాలు ప్రేక్షకులను పలకరించనున్నాయి.

TV Movies

📺 సోమవారం, డిసెంబర్ 8… వారలోతొలిరోజు కొత్తగా మొదలైనా, టీవీ స్క్రీన్లపై మాత్రం వినోదం అదే జోష్‌లో కొనసాగుతుంది. ఉదయం నుంచి రాత్రి వరకు ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌కి తగ్గట్టుగా ఎన్నో పాపులర్ సినిమాలు ప్రేక్షకులను పలకరించనున్నాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా… ఏ జానర్‌ నచ్చినా ఈ రోజు టీవీలో మీకో సినిమా ఖచ్చితంగా దొరకేలా లైనప్ రెడీగా ఉంది. మ‌రి ఈ సోమవారం మీ ఇష్టమైన ఛానెల్స్ మ‌న కోసం ఏం సిద్ధం చేసాయో ఒక్కసారి చూసేద్దాం!


సోమ‌వారం, డిసెంబ‌ర్ 8.. తెలుగు టీవీ సినిమాలు

డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – మ‌ల్లీశ్వ‌రీ

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – అబ్బాయిగారు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 12 గంట‌ల‌కు – రాజేశ్వ‌రి విలాస్ కాఫీ క్ల‌బ్‌

రాత్రి 9 గంట‌ల‌కు – అన్నా త‌మ్ముడు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – బావ బావ ప‌న్నీరు

ఉద‌యం 7 గంట‌ల‌కు – కోకిల‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – అక్ష్మీ క‌టాక్షం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – కోడ‌ల్లోస్తున్నారు జాగ్ర‌త్త‌

సాయంత్రం 4 గంట‌లకు – ప‌ల్నాటి సింహం

రాత్రి 7 గంట‌ల‌కు – శ్రీకృష్ణార్జున విజ‌యం

రాత్రి 10 గంట‌ల‌కు – దేవా

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – స‌ర‌దా బుల్లోడు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – సీత‌య్య‌

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – పంతం

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు - రిపోర్ట‌ర్

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – చిట్టి చెల్లెలు

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – రాజ‌హంస‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – కొండ‌వీటి దొంగ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – మ‌హారాజ‌శ్రీ మాయ‌గాడు

మధ్యాహ్నం 1 గంటకు – నువ్వునేను

సాయంత్రం 4 గంట‌ల‌కు – అస్త్రం

రాత్రి 7 గంట‌ల‌కు – త‌మ్ముడు

రాత్రి 10 గంట‌ల‌కు – వేటాడు వెంటాడు

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – బంగార్రాజు

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – భ‌గ‌వంత్ కేస‌రి

ఉద‌యం 9 గంట‌ల‌కు – వ‌సంతం

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – అంతంపురం

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – ఫోరెన్సిక్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు –

ఉద‌యం 9 గంట‌ల‌కు –

మధ్యాహ్నం 12 గంట‌లకు –

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – live DPW ILT20 Season 4

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – రాజా ది గ్రేట్‌

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు – ఆహా

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు – బ‌ద్రీనాధ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – బిగ్‌బాస్ (రియాలిటీ షో)

రాత్రి 11 గంట‌ల‌కు – ప‌రుగు

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ‍– ఎవ‌రికీ చెప్పొద్దు

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – ఒక్క‌డే

ఉద‌యం 7 గంట‌ల‌కు – మాలికాపురం

ఉద‌యం 9 గంట‌ల‌కు – U ట‌ర్న్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – పోకిరి

సాయంత్రం 3 గంట‌ల‌కు – మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌

రాత్రి 6 గంట‌ల‌కు – అత్తారింటికి దారేది

రాత్రి 9.30 గంట‌ల‌కు – ఎవ‌డు

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – ప‌స‌ల‌పూడి వీర‌బాబు

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – ధ‌ర్మ‌య‌జ్ఞం

ఉద‌యం 6 గంట‌ల‌కు – ఓం

ఉద‌యం 8 గంట‌ల‌కు – ఆరాధ‌న‌

ఉద‌యం 11 గంట‌లకు – మ‌హాభ‌క్త శిరియాల‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌

సాయంత్రం 5 గంట‌లకు – కెవ్వుకేక‌

రాత్రి 8 గంట‌ల‌కు – ప‌డి ప‌డి లేచే మ‌న‌సు

రాత్రి 11 గంట‌ల‌కు – ఆరాధ‌న‌

Updated Date - Dec 07 , 2025 | 01:13 PM