Wednesday Tv Movies: బుధవారం, Dec 03.. ప్రధాన తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారం అవనున్న సినిమాలివే
ABN , Publish Date - Dec 02 , 2025 | 08:36 PM
డిసెంబర్ 3 .. టీవీ ఛానళ్లంతా సినిమా జాతరతో ముస్తాబయ్యాయి! మీ రిమోట్‌కు విశ్రాంతి అనేదే లేకుండా చేయనున్నాయి.
డిసెంబర్ 3 .. టీవీ ఛానళ్లంతా సినిమా జాతరతో ముస్తాబయ్యాయి! ఉదయం నుంచి రాత్రి వరకు—మాస్, క్లాస్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్, థ్రిల్లింగ్ డ్రామాలు..ఇలా ప్రతి ప్రేక్షకుడికో ప్రత్యేకమైన ట్రీట్. ఈ బుధవారం మీ రిమోట్‌కు విశ్రాంతి అనేదే లేకుండా చేయనున్నాయి. ఏ ఛానల్ ఆన్ చేసినా ఓ హిట్ సినిమా, ఓ స్టార్ హీరో, ఓ పాపులర్ పాట మీకోసమే రెడీగా ఉంండనుంది. మరి బుధవారం ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో చూసేయండి.
బుధవారం డిసెంబర్ 3.. తెలుగు టీవీ సినిమాలు
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు –అఖరి క్షణం
రాత్రి 9.30 గంటలకు – ముత్యమంత ముద్దు
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – వేట
ఉదయం 9 గంటలకు – పిల్ల నచ్చింది
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 12 గంటలకు – అగ్నిగుండం
రాత్రి 10.30 గంటలకు – ఏడడుగుల బంధం
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – చిన్న కోడలు
ఉదయం 7 గంటలకు – అంతం కాదిది ఆరంభం
ఉదయం 10 గంటలకు – వీరాంజనేయ
మధ్యాహ్నం 1 గంటకు – బేబీ
సాయంత్రం 4 గంటలకు – అలీబాబా అర డజన్ దొంగలు
రాత్రి 7 గంటలకు – శ్రీ కృష్ణార్జున యుద్దం
రాత్రి 10 గంటలకు – యమ్ ధర్మరాజు యం
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – అడవిరాముడు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – దిల్
మధ్యాహ్నం 3.30 గంటలకు – దుబాయ్ శీను

📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు - చూసోద్దాం రండి
తెల్లవారుజాము 1.30 గంటలకు – దశ తిరిగింది
తెల్లవారుజాము 4.30 గంటలకు – రక్షకుడు (నాగార్జున)
ఉదయం 7 గంటలకు – బామ్మమాట బంగారు బాట
ఉదయం 10 గంటలకు – కూలీ (శ్రీ హారి)
మధ్యాహ్నం 1 గంటకు – శ్రీవారి ప్రియురాలు
సాయంత్రం 4 గంటలకు – బాల గోపాలుడు
రాత్రి 7 గంటలకు – ఊసరవెల్లి
రాత్రి 10 గంటలకు – పెళ్లికానుక
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – జయం మనదేరా
తెల్లవారుజాము 3 గంటలకు – దబాంగ్3
ఉదయం 9 గంటలకు – ఆట
సాయంత్రం 4.30 గంటలకు – బలుపు
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – నువ్వు లేక నేను లేను
తెల్లవారుజాము 3 గంటలకు – రాక్షసి
ఉదయం 7 గంటలకు – బంఫరాఫర్
ఉదయం 9 గంటలకు – ఆనందోబ్రహ్మ
మధ్యాహ్నం 12 గంటలకు – జై చిరంజీవ
మధ్యాహ్నం 3 గంటలకు – త్రిపుర
సాయంత్రం 6 గంటలకు – క్రైమ్23
సాయంత్రం 7 గంటలకు – ILT20 Season 4 live
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు – S/O సత్యమూర్తి
తెల్లవారుజాము 2 గంటలకు – రెమో
ఉదయం 5 గంటలకు – శక్తి
ఉదయం 9 గంటలకు – పోకిరి
రాత్రి 11గంటలకు – పోకిరి
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – ఎంతవాడుగానీ
తెల్లవారుజాము 3 గంటలకు – విశ్వరూపం2
ఉదయం 7 గంటలకు – ఓ పిట్టకథ
ఉదయం 9 గంటలకు – హ్యాపీడేస్
మధ్యాహ్నం 12 గంటలకు – రంగస్థలం
సాయంత్రం 3 గంటలకు – అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్
రాత్రి 6 గంటలకు – క్రాక్
రాత్రి 9.30 గంటలకు – సీత
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – నేనే అంబానీ
తెల్లవారుజాము 2.30 గంటలకు – ఆక్టోబర్ 2
ఉదయం 6 గంటలకు – ఊహలు గుసగుసలాడే
ఉదయం 8 గంటలకు – మజా
ఉదయం 11 గంటలకు – హ్యాపీ
మధ్యాహ్నం 2 గంటలకు – ప్రేమిస్తే
సాయంత్రం 5 గంటలకు – చాణక్య
రాత్రి 8 గంటలకు – త్రినేత్రం
రాత్రి 11 గంటలకు – మజా