Movies In Tv: క‌మిటీ కుర్రోళ్లు, బిందాస్‌, ఆది, అమిగోస్‌.. మే26, సోమ‌వారం తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వచ్చే సినిమాలివే

ABN , Publish Date - May 25 , 2025 | 09:41 PM

సోమ‌వారం, మే 26న జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో సుమారు 60కి పైగా ఆస‌క్తిక‌ర‌ సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

tv

సోమ‌వారం, మే 26న జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో సుమారు 60కి పైగా ఆస‌క్తిక‌ర‌ సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అయితే ఈ రోజు నేనే రాజు నేనే మంత్రి, బెదురులంక 2012, లాహిరి లాహిరిలో, క‌మిటీ కుర్రోళ్లు, బిందాస్‌, ఆది, అమిగోస్‌, వివాహా భోజ‌నంభు, క్రాక్‌, తెనాలి రామ‌కృష్ణ‌, NGk వంటి సినిమాలు ప్ర‌సారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ప‌దే ప‌దే ఛానల్స్ మారుస్తూ సినిమాలు చూసే వారందరి కోసం టీవీలలో టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాం. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను మాత్రమే చూసి ఆస్వాదించండి మరి.

జెమిని టీవీ (GEMINI TV)

తెల్ల‌వారు జాము 5 గంట‌ల‌కు విజేత‌

ఉద‌యం 9 గంట‌ల‌కు ఆది

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు ముగ్గురు మొన‌గాళ్లు

జెమిని లైఫ్ (GEMINI Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు స్పీడ్ డాన్స‌ర్‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు దుర్గాదేవి

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు స్వాతి చినుకులు

ఉద‌యం 7 గంట‌ల‌కు ఆల్ రౌండ‌ర్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు బిందాస్‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు ఈ అబ్బాయి చాలా మంచోడు

సాయంత్రం 4 గంట‌లకు అమిగోస్‌

రాత్రి 7 గంట‌ల‌కు ఆహ్వ‌నం

రాత్రి 10 గంట‌లకు గ‌గ‌నం

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు క‌మిటీ కుర్రోళ్లు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు వివాహా భోజ‌నంభు

రాత్రి 9గంట‌ల‌కు ఇష్టం

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1గంట‌కు పిల్ల న‌చ్చింది

ఉద‌యం 7 గంట‌ల‌కు సాంబ‌య్య‌

ఉద‌యం 10 గంట‌ల‌కు పెళ్లి సంబంధం

మ‌ధ్యాహ్నం 1 గంటకు లాహిరి లాహిరిలో

సాయంత్రం 4 గంట‌లకు ఒక విచిత్రం

రాత్రి 7 గంట‌ల‌కు నిండు దంప‌తులు

రాత్రి 10 గంట‌ల‌కు దేవా

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు

ఉద‌యం 9 గంట‌లకు

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు రంగుల రాట్నం

ఉద‌యం 9 గంట‌ల‌కు స్టూడెంట్ నం1

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు అందాల రాముడు

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు బాబు బంగారం

సాయంత్రం 6 గంట‌ల‌కు సైనికుడు

రాత్రి 9 గంట‌ల‌కు ఎక్క‌డ‌కు పోతావు చిన్న‌వాడ‌

స్టార్ మా (Star Maa)

ఉద‌యం 9 గంట‌ల‌కు బీమ్లా నాయ‌క్‌

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌లకు వెల్క‌మ్ ఒబామా

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు య‌ముడికి మొగుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు శ్రీదేవి శోభ‌న్‌బాబు

ఉద‌యం 9 బెదురులంక 2012

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు క్రాక్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు తెనాలి రామ‌కృష్ణ‌

సాయంత్రం 6 గంట‌ల‌కు అత్తారింటికి దారేది

రాత్రి 9 గంట‌లకు విశ్వాసం

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌లకు ప‌సివాడి ప్రాణం

తెల్ల‌వారుజాము 2.30 గంట‌లకు ధ‌ర్మ‌య‌జ్ఞం

ఉద‌యం 6 గంట‌ల‌కు ఓం

ఉద‌యం 8 గంట‌ల‌కు జ‌వాన్‌

ఉద‌యం 11 గంట‌లకు కొత్త బంగారులోకం

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు ల‌వ్‌ ఇన్ షాపింగ్ మాల్‌

సాయంత్రం 5 గంట‌లకు నేనే రాజు నేనే మంత్రి

రాత్రి 7.30 గంట‌ల‌కు NGk

రాత్రి 11.30 గంట‌ల‌కు జ‌వాన్‌

Updated Date - May 25 , 2025 | 09:52 PM