Tollywood: ఎగ్జిబిటర్స్ ను దోచి హీరోలకు పెడుతున్నారా!?

ABN, Publish Date - May 15 , 2025 | 10:55 PM

ఎగ్జిబిటర్స్ సమస్యలు – టాలీవుడ్ సంక్షోభం ఎగ్జిబిటర్స్ ను దోచి హీరోలకు పెడుతున్నారా!? థియేటర్లలో పర్శంటేజ్ కి అడ్డుపడుతుందెవరు!? ఆ నలుగురులో ముగ్గురు ఎగ్జిబిటర్స్ కే సపోర్ట్… అల్లు అరవింద్ ఎటు!?

ఎగ్జిబిటర్స్ సమస్యలు – టాలీవుడ్ సంక్షోభం

ఎగ్జిబిటర్స్ ను దోచి హీరోలకు పెడుతున్నారా!?

థియేటర్లలో పర్శంటేజ్ కి అడ్డుపడుతుందెవరు!?

ఆ నలుగురులో ముగ్గురు ఎగ్జిబిటర్స్ కే సపోర్ట్… అల్లు అరవింద్ ఎటు!?

మైత్రీ, సితార అధినేతలు పర్శంటేజ్ కి వెనుకాడతున్నారా!?

సింగిల్ స్క్రీన్స్ ని కాదని పెద్ద సినిమాలను రిలీజ్ చేసే దమ్ముందా!?

టాప్ హీరోలను, డైరక్టర్స్ ని పారితోషికం తగ్గించమనే సాహసం చేయలేరా!?

సినిమా నిర్మాణంలో వేస్టేజ్ ని తగ్గిస్తే నిర్మాణ వ్యయం తగ్గుతుంది కదా!?

అక్కడ లేవని నోరు… ఎగ్జిబిటర్స్ దగ్గర ఎందుకు లేస్తోంది!?

అసలు టిక్కెట్ రేట్లు ఎందుకు పెంచాలి!?

ప్రేక్షకుల జేబులు ఎందుకు ఖాళీ చేయాలి!?

టాప్ హీరోలను, డైరెక్టర్స్ ను ఎందుకు ప్యాంపర్ చేస్తున్నారు!?

డిస్ట్రిబ్యూటర్స్ , ఎగ్జిబిటర్స్   ఏమంటున్నారు.. 

ఈ ఇంటర్వ్యూపై ఒక లుక్ వేయండి 

Updated Date - May 15 , 2025 | 10:56 PM